టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో గా పేరుపొందాడు ప్రభాస్.ఇక ఈయన బాహుబలి సినిమా తో ఓవర్నైట్ కి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అదే తంతు లోని మరొక సినిమా సలార్ కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ఓం దర్శకత్వంలో మరొక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని అన్ని భాషలలో తెరకెక్కించనున్నారు. ఈ […]
Category: Latest News
బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..ముందే వస్తున్న `పుష్ప`?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, […]
ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఎవరంటే?
సినీ ఇండస్ట్రీ లో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు అయిన రమేష్ వలియశాల ఆత్మహత్య చేసుకున్నాడు. 22 ఏళ్ళ కు పైగా అనుభవం ఉన్నాయి సీనియర్ నటుడు ఈ రోజు అనగా శనివారం సెప్టెంబర్ 11 న ఉదయం తిరువనంతపురం లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని మరణ వార్త తో మాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విన్న నటీ […]
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి?
బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగానటి సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. సెప్టెంబర్ 4వ తేదీన తమ కుటుంబంలో కి ఒక మగ బిడ్డ వచ్చాడని సమీరా తెలిపింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. […]
తేజ్ అలాంటి వాడు కాదు..యాక్సిడెంట్పై మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఉదయం నుంచి తేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయనకు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా ఆందోళన పడాల్సిన పని లేదని తెలిపారు. ఇదిలా ఉండగా… తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు […]
సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా వైపు అడుగులు..?
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సంచల నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఈ రోజున తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు గా తెలియజేశారు.ఇక 5 సంవత్సరాలు గా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మిగిలి ఉండగానే ఈ పదవిని వదులుకున్నారు.తన రాజీనామా పదవిని గవర్నర్ కు సమర్పించారు. ఇక గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సీఎం పదవి నుండి తప్పించుకున్నట్లు శనివారం ప్రకటించారు.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న […]
స్విమ్మింగ్ పూల్ లో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన డిఎస్పి మహిళా కానిస్టేబుల్.. ఆ తర్వాత?
రాజస్థాన్ పోలీసు సర్వీస్ లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ అలాగే ఒక పోలీసు ఉన్నత అధికారి ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో రెచ్చిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిమ్మింగ్ ఫూల్ లో అసభ్య రీతిలో అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే వీరు చేస్తున్న ఈ పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవడంతో,పాటు ఉన్నత అధికారుల దృష్టికి కూడా […]
తెలుగు రాష్ట్రాలలో జాగ్రత్తగా ఉండండి.. అంటూ హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ..?
అల్పపీడన ప్రభావం వలన తెలుగు రాష్ట్రాలపై భారీగా వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.ఆ తరువాత ఇది 48 గంటల్లో మరింత బలపడే వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తోంది. రానున్న నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వెల్లడిస్తోంది.మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని మృత్యు కార్లకు అధికారులు హెచ్చరికలు జారీ […]
RRR.. నుంచి మరో అధికార ప్రకటన విడుదల..?
టాలీవుడ్ లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకి త్వరలో రాబోతున్న చిత్రం RRR . ఈ సినిమాపై యావద్దేశం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో మెగా స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్, ఒలివియా మోరీస్, మరొక నటి ఆలియా భట్ నటిస్తున్నది. ఈ సినిమా కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ జరుపుకుంటున్నది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ […]








