సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా వైపు అడుగులు..?

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సంచల నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఈ రోజున తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు గా తెలియజేశారు.ఇక 5 సంవత్సరాలు గా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మిగిలి ఉండగానే ఈ పదవిని వదులుకున్నారు.తన రాజీనామా పదవిని గవర్నర్ కు సమర్పించారు.

ఇక గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సీఎం పదవి నుండి తప్పించుకున్నట్లు శనివారం ప్రకటించారు.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేల యొక్క పరిమాణం చోటుచేసుకోవడం గమనార్హం.అయితే ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం వెనక గల అసలు కారణం ఏమిటనేది తెలియలేదు.ఇక ఇది నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఐదేళ్లుగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

Vijay Rupani quits as Gujarat CM ahead of assembly polls next year |  Business Standard News

ఇక విజయ్ రూపాని మాటల్లో ఏం చెప్పాడంటే తాను ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేశానని ఈ సీఎం పదవి నాకు చాలా కాలం గడిచినటు గా ఉన్నట్లు తెలియజేశాడు.బీజేపీలో మార్పు అనేది సహజమే అన్నట్లుగా తెలియజేశారు.ఇక విజయ్ రూపాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.అంతే కాకుండా ఇటీవల ఒక సభలో ప్రసంగిస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు.అందుచేతనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.