లోకేష్ ను పాపులర్ లీడర్ చేస్తున్న జగన్

చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమేమో అన్నట్లుంది ఏపీలో రాజకీయ పరిస్థితులు.. అదేంటి లోకేష్ ను రాజకీయంగా జగన్ ఎందుకు పాపులర్ చేస్తాడనే అనుమానాలు వస్తాయి. కానీ.. ఆలోచిస్తే అదే జరుగుతోంది. ఎలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడిచేసినా నారా లోకేష్ వాలిపోతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ధైర్యం చెబతున్నాడు.. అదే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ చూసినా లోకేష్ వార్తల్లో ఉంటుండటంతో చెక్ పెట్టాలని జగన్ […]

ఆ ఇద్దరూ సంతోషపడేలా జగన్ నిర్ణయం!

వైసీపీలో ఇద్దరు నాయకులు బాగా అసంత్రుప్తిగా ఉన్నారు. ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. ఈ విషయం సీఎం, పార్టీ చీఫ్ జగన్ కు కూడా తెలుసు. తనకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలని తమ్మినేని చాలా రోజులుగా అడుగుతున్నాడు.. సమయం ఇంకా రాలేదు కదా అని జగన్ అనుకుంటున్నాడు.. ఇక ధర్మాన ప్రసాదరావు అయితే.. తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నాడు. ఇంత సీనియర్ లీడర్ అయిన తనకు పార్టీలో […]

సాయి తేజ్ యాక్సిడెంట్‌కి వేగ‌మే కార‌ణ‌మా..? లేక ఇసుకే శాప‌మైందా..?

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ శుక్రువారం రాత్రి హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స అందిస్తున్నారు. తేజ్‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. అయితే అస‌లు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అన్న ప్ర‌శ్న‌లే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రమాదానికి ఒక్క […]

డబ్బులు పడ్డాయ్ సరే.. డ్రా చేయడం ఎలా?

నాలుగైదు రోజులుగా తమ అకౌంట్లలో దళిత బంధు డబ్బు పడటంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే వారికి నిరాశే ఎదురవుతోంది. డబ్బు తీసుకునేందుకు అవకాశం లేకుండా అకౌంట్ ఫ్రీజ్ లో ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ కు గురికావడం వారి వంతైంది. డబ్బు వచ్చింది కదా అని డ్రా చేసుకునేందుకు లేదని.. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి దానిని వాడుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పథకం ప్రకటించిన ఇన్ని రోజుల […]

డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]

 సీటీ మార్ లో నటించిన బిగ్ బాస్ బ్యూటీ ఎవరో తెలుసా..?

గోపీచంద్ స్పోర్ట్స్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం సీటీ మార్.. ఈ చిత్రం ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా ఏకంగా రూ.3.3 కోట్ల కలెక్షన్లు రాబట్టి మంచి రికార్డును నెలకొంటోంది.. ఇక ఎట్టకేలకు ఈ సినిమాతో గోపీచంద్ కల నెరవేరిందని చెప్పాలి.. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న తో పాటు దిగంగన సూర్యవంశీ కూడా మరో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఈమె […]

బ‌ర్త్‌డే వేడుకలో రోజా కూతురు అన్షు ఎంత అందంగా ఉందో చూశారా?

వెండితెర‌పై స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాట‌డ‌మే కాకుండా ఏపీ రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్న ఆర్కే రోజా త‌న కూతురు అన్షు మాలిక బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. ఇంట్లోనే జ‌రిగిన ఈ వేడుక‌ల్లో కుటుంబం స‌భ్యుల‌తో పాటు స‌న్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం అన్షు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఫొటోల్లో అన్షు ఎంతో అందంగా, క్యూట్‌గా మెరిసిపోయింది. నేటి హీరోయిన్స్‌ని ఏ మాత్రం తీసిపోని అందం అన్షు సొంతం అన‌డంలో సందేహ‌మే […]

సీటీ మార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా..?

దాదాపు కొన్ని సంవత్సరాల పాటు విజయానికి నోచుకోని గోపీచంద్ ఇటీవల సీటీ మార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం.. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో విడుదల చేశారు. ఇక మార్నింగ్ షో కే ఈ సినిమా మంచి టాక్ తో హౌస్ ఫుల్ బోర్డులతో అదరగొట్టింది. […]

సాయిధరమ్ తేజ్‌పై రెండు కేసులు న‌మోదు చేసిన పోలీసులు!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో తేజ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. అయితే మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిర్ల‌క్ష పూరిత‌మైన‌, వేగ‌వంత‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాధ‌మిక […]