కంగనా రనౌత్ సినిమాపై. మరొక వివాదం..?

తమిళనాడు మాజీ సీఎం దిగవంత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి.ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించింది.ఈ సినిమా ఇప్పుడు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది.ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఆర్థిక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమకు తెలియకుండానే తమ సొమ్ము ని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా పార్ట్నర్స్.   ఇక ఈ సినిమాలో విబ్రీ మేషన్ పిక్చర్స్,కర్మ మీడియా […]

సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చ‌ర‌ణ్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి తేజ్‌కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విష‌యం తెలియ‌గానే […]

జగన్ బాటలో నడవనున్న తమిళ సీఎం..?

ఏపీ ప్రభుత్వం ఇన్నో విభిన్నమైన.. పద్ధతులను ప్రవేశపెడుతూ వస్తోంది.అలా ప్రస్తుతం సినిమా థియేటర్లపై.. కూడా ఒక పోర్టల్ ను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.ఈ విషయం పై టాలీవుడ్ పరిశ్రమ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.కానీ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో.. వైయస్ జగన్ ను కలుస్తున్నట్లు సమాచారం వస్తోంది. కానీ ఈ విషయంపై తమిళనాడు సీఎం M.K. స్టాలిన్ మాత్రం ఈ విషయాన్ని స్వాగతించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ లో సినిమా థియేటర్లు టికెట్ విక్రయాలను ట్రాక్ […]

ఇకపై ఈ కార్లను భారత్ లో చూడలేము..!

ఇటీవల అమెరికాకు చెందిన దిగ్గజ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ తమ కార్ల ప్లాంట్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. అందుచేతనే భారతదేశంలో ఈ కార్లు ఉత్పత్తి కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సనంద్ ,చెన్నై నగరాల్లో ఉన్న ఈ ప్లాంట్లను ఫోర్డ్ కంపెనీ మూసివేయడం ఉంది. ఇందుకు గల కారణం ఏమిటంటే, కంపెనీకి భారీ నష్టాలు రావడం ..బహిరంగ […]

లీడర్ 2 సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించబోతున్నాడ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రానా కెరీర్ కు ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాలో […]

సాయి ధర్మ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి.. ఎవరంటే?

హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా అల్లుడు సాయిధర్మతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సాయి […]

పెళ్లై పిల్ల‌లు ఉన్నా త‌గ్గని అన‌సూయ అందాలు..అక్క‌డి టాటూ చూపిస్తూ ర‌చ్చ‌!

యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ‌.. వెండితెర‌పై మంచి న‌టిగానూ స‌త్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ.. ప్ర‌స్తుతం పుష్ప‌, ఖిలాడీ, రంగమార్తాండ, ఆచార్య త‌దిత‌రల చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు వ‌రుస ఫొటో షూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ సోస‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టికప్పుడు ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా కూడా మెరూన్ […]

18 పేజెస్ లేటెస్ట్ అప్డేట్.. లుక్ లో మెరిసిపోతున్న అనుపమ?

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో అనుపమ నందిని పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నందిని పాత్రకు సంబంధించి ఒక వీడియోను చిత్ర […]

భావోద్వేగానికి గురైన జెస్సీ తల్లి.. ఎందుకంటే?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ మోడల్ జెస్సి ఎవరు ఎవరు అనేది మనలో చాలా మందికి తెలియదు. జెస్సీ మోడలింగ్ రంగంలో పలు అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా ఎంత మంచి వాడవురా సినిమా లో కూడా నటించారు. ఇక ఇటీవలే మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో లో కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇందులో అతడి అమాయకత్వాన్ని మిగతా కంటెస్టెంట్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మరికొన్నిసార్లు అయితే జెస్సీ అనవసరంగా […]