బిగ్‌బాస్‌-5: ఆమె విష‌యంలో తప్పు చేశా..తెగ ఫీల్ అవుతున్న షణ్ముఖ్!

షణ్ముఖ్‌ జస్వంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ష‌ణ్ముఖ్ బిల్లెతెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్లొన్నాడు. వీడియోలతో యూట్యూబ్‌ను షేక్‌ చేసే షన్నూ..హౌస్‌లో మాత్రం అంత ఎనర్జిటిక్‌గా ఉండలేకపోతున్నాడు. అయితే ఎట్టకేలకు షణ్ను కెమెరా ముందు కాస్త సందడి చేశారు. సందడి చేయడమే కాదు… హౌస్‌లో తన కో పార్టిసిపెంట్ నటి ఉమాదేవి విష‌యంలో తెగ ఫీల్ అయిపోయాడు. అస‌లు ఇంత‌కీ ఉమాదేవి విష‌యంలో […]

సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ అయిన బైక్ ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో సాయి ధరమ్ తేజ్.ఈయన శుక్రవారం రోజున యాక్సిడెంట్ కు గురైన సంగతి ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.ఇక అందులో ఆయన ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వచ్చినా కూడా.అల్లు అరవింద్ వాటన్నిటికీ సమాధానం చెప్పేశాడు.అయితే సాయి ధరంతేజ్ వాడిన బైక్ విషయంపై ఇప్పుడు ఎక్కువగా తమ అభిమానలు మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.   సాయి ధరంతేజ్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం […]

 పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ టీవీ ఛానల్ నే కొనబోతున్నాడా.. ఏ ఛానల్ అంటే..?

టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ బిజినెస్ విషయంలో కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి కూడా పెట్టాడు.అయితే ఇప్పుడు తాజాగా మరొక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. అది ఏమిటంటే త్వరలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో కొనబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా టీవీ ఛానల్ యజమానితో కూడా ఒప్పందాలు […]

కోర్టులో సమంత చైతు విడాకులకు సంబంధించి.. న్యూస్ లీక్…!

టాలీవుడ్ లో ఎవరూ ఊహించని విధంగా సమంత నాగచైతన్య విడాకులు విషయం బాగా పాపులర్ అవుతోంది.ఈ విషయంపై వీరిద్దరి ఫ్యామిలీ కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు.ఇక సమంత వరుసబెట్టి సినిమాలను చేస్తూ బాగా దూసుకెళ్తోంది.ఇక అలాంటి సమయంలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని వార్త విని తమ అభిమానులను బాధ కలిగించేలా ఉంది.   ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో సమంత విడిపోతున్నానంటూ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక ఇప్పుడు […]

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్..విరిగిన కాలర్ బోన్..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండ‌గా.. అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు తీవ్ర గ‌యాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం అక్క‌డే సాయి తేజ్ కు చికిత్స జ‌రుగుతుండ‌గా.. […]

హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. ఆసుపత్రిలో చేరిక!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తన స్పోర్ట్స్ బైకు నుండి కిందపడిపోవడంతో తేజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తేజు ప్రమాదానికి గురవడంతో స్థానికులు వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా తేజు గాయాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో తేజుకు లోపలి భాగంలో ఏమైనా తీవ్ర గాయాలు […]

అవికా గోర్.. నెట్ మూవీ.. హిట్టా.. ఫట్టా..?

వినాయక చవితి పండగ సందర్భంగా ఈ రోజున కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల అయ్యాయి..మరికొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదలయ్యాయి.అలా విడుదలైన వాటిగా అవికా గౌర్ మూవీ నెట్ కూడా ఒకటి.ఈ సినిమా తో అవికా కెరీర్ మారుతుందో లేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజున zee-5 లో విడుదలైన అవికా గోర్ మూవీ నెట్.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో హీరోయిన్ గా అవికాగోర్ అద్భుతమైన నటన ప్రదర్శించింది.ఇక […]

భళా తందనాన ఫస్ట్ లుక్ లో కేథరిన్.. మామూలుగా లేదుగా?

కేథరిన్ హీరో నాని నటించిన పైసా సినిమాలో హీరోయిన్ గా చేసి అందరి సినిమా లో చోటు సంపాదించుకున్న కేథరిన్ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించింది. అల్లుఅర్జున్ తో కలసి ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లాంటి సినిమాలలో నటించింది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందకపోవడంతో […]

బర్త్ డే సర్ ప్రైజ్.. ఆ సినిమాలో అలాంటి పాత్రలో చేస్తున్న చిన్మయి?

సింగర్ చిన్మయి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో తరచూ స్పందిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని వెంటనే ఖండిస్తూ వార్తల్లో ఉంటారు.అంతే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫేమస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే చిన్మయి నటిగా కూడా వెండితెరపై మెరవనుంది. భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ […]