ఈ నటుడు మన టాలీవుడ్ నటుడు అని మీకు తెలుసా..?

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఇక అందుకు సంబంధించి వారి వారి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా కొంత మంది సెలబ్రిటీలు సైతం వారి చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరో ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతుంది.ఈయన టాలీవుడ్ లో కొన్ని సినిమాలనే చేసి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఇక […]

మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?

దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన […]

ఆ సినిమాలు తీయకుండా చనిపోతానేమో: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

ప్రస్థానం సినిమాతో 2010లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ దేవకట్టా. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వివిధ కోణాలలో సినిమాలు తెరకెక్కిస్తోంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ జానర్ లో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ […]

లవ్ స్టోరీ సినిమా మరి కొత్త రిలీజ్ డేట్..!

హీరో నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ.ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్వహించారు.ఇక ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణం చేత వాయిదా పడుతూనే వస్తోంది.ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ఈరోజు విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా మరి పోస్ట్ ఫోన్ చేశారు. లవ్ స్టోరీ తాజగా మూవీ మేకర్స్ విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు.సెప్టెంబర్ 24వ […]

పొలిటికల్ ఎంట్రీ పై స్ట్రాంగ్ కామెంట్స్ చేసిన కంగానా?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె నటన కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తలైవి […]

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సిటీ మార్..?

టాలీవుడ్ లో కరోనా తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.కానీ వాటిలో ఏ సినిమా పూర్తిగా ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.ఇక అందులో కొన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.దాంతో ఆ సినిమాలు ఎక్కువ రోజులు ఆడలేకపోయాడు. ఇక ఇదే నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా గోపీచంద్ సినిమా సిటీ మార్ పై సినీ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది.అప్పటివరకు ప్రేక్షకులు సినిమా థియేటర్ వద్దకు వెళ్లకుండా ఉన్నవారు..అమాంతం థియేటర్లకు వచ్చి చూసేందుకు ఉత్సాహం […]

ప్రభాస్ తో ఇప్పటి వరకు మాటల్లేవ్ అంటున్న స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే ఎంతో మంచి నటిగా గుర్తింపు ఉంది.ఇక అంతే కాకుండా ఈయన తో సినిమాలు తీసిన డైరెక్టర్, హీరోయిన్లు ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని చెబుతూ ఉంటారు.ఇక ప్రభాస్ తో ఉన్న జర్నీ అంత తొందరగా మర్చిపోలేనని చెబుతూ ఉంటారు.అయితే ప్రభాస్ తో ఒక స్టార్ హీరోయిన్ గొడవ పడిందట.ఆమె ఎవరు ఎందుకు గొడవ పడిందొ చేసుకుందాం. ఇక ఎప్పుడూ విమర్శకుల పాలవుతున్న హీరోయిన్ కంగనా రనౌత్ ప్రభాస్ తో గొడవ […]

అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, […]

విరాట్ కోహ్లీని ప్రేమించిన హీరోయిన్..ఎవరంటే?

భారతదేశంలో క్రికెటర్ లకి ఉన్న క్రేజ్‌, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ అభిమానిస్తుంటారు.ఈ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్ లు ఏకంగా క్రికెటర్ లతోనే ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ నటి మృణాళ్‌ ఠాకూర్‌ కూడా ఓ క్రికెటర్‌ని ప్రేమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు క్రికెట్‌ నేపథ్యంలో హీందీలో రీమేక్‌ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే […]