ఆ తప్పు చేయడంతో దర్శకుడికి క్షమాపణ చెప్పిన రష్మిక..!

కన్నడ సినీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో తన సత్తా ఏంటో చాటి, ఇప్పుడు ఏకంగా నేషనల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన. ఇటీవల స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాన్ని కొట్టేసింది.ఇక తన సినీ జీవితాన్ని మరి కాస్త ముందుకు తీసుకు వెళ్తోంది. మొదట ఛలో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమా తో వెనుతిరిగి చూడలేదు. ఇకపోతే తనను ఛలో సినిమా […]

క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో ఎవరంటే?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. ఇతను భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కేవలం అద్భుతమైన ప్లేయర్ గానే కాకుండా, స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ సినీ తారతో ప్రేమాయణం నడిపినట్టు ఇటు క్రికెట్ లోకం, అటు సినిమా ప్రపంచంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. క్రికెట్ నా జీవితం. ఆ క్రికెట్టే నన్ను గర్వంగా […]

గల్లీ రౌడీని లాంచ్ చేయనున్న మెగాస్టార్?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. స్నేహగీతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎన్నో సినిమాలు తీసిన కూడా చాలా వరకు ఆ సినిమాలు అన్ని […]

12 కోట్లు డిమాండ్ చేసిన కరీనా.. అంత అవసరమా అంటూ ట్రోలింగ్స్?

బాలీవుడ్ కరీనా కపూర్ గురించి, అలాగే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే రామాయణం ఆధారంగా సీత పాత్ర కోణంలో సీతా ది ఇంకార్నేషన్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించి డానికి కరీనా ఏకంగా 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కరీనా […]

ఖిలాడి సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల..?

రవితేజ హీరోగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిర్మాతలుగా స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, మీనాక్షి చౌదరి ,డింపుల్ హయాతి ,ముకుంద వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.. అదేమిటంటే […]

నాగ చైతన్య పై ‘బ్రేక్ అప్ ‘ పోస్ట్ చేసిన సమంత …వైరల్ !

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న అందులో స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. గత కొద్ది రోజుల నుంచి ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మాట్లాడుకుంటున్నారు..ఆ విషయం ఏమిటంటే సమంత నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా వినిపించేవి.అందుకు ఆమె తన ఇంటి పేరు లోనుంచి S లెటర్ ను తొలగించడం ఈ రూమర్లకు కారణమైంది.అయితే తాజాగా ఇప్పుడు సమంత ఒక పోస్ట్ ను విడుదల చేసింది.ఆ పోస్ట్ లో విషయాలను […]

పండగ చేసుకుంటున్న శిల్పాశెట్టి…?

టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది హీరోయిన్ శిల్పా శెట్టి.ఇక ఈ మధ్య కాలంలో పోర్న్ వీడియో విషయంలో తన భర్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఈమె హీరోయిన్ గా ముగింపు వచ్చిన దశకు వచ్చిన శిల్పా శెట్టి బ్రిటీష్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ లో నటించడం ద్వారా ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత రాజ్ కుంద్రాను వివాహం చేసుకొని ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ లో వాటా […]

 హీరోయిన్ ని అక్కడ కూర్చో పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఎవరికీ తెలియడం లేదు.ఈ మధ్యకాలంలో ఈయన చేసే పనులు విపరీతంగా పెరిగిపోయాయి.ఇక తాజాగా ఆర్జివి అప్సర రాణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి రాంగోపాల్ వర్మ వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రవేసుకున్నాడు. ఇక ఈయన ఏం చేసినా అది బహిరంగంగానే మారుతోంది. ఇక ఈ మధ్యనే ఆషురెడ్డితో కూడా ఇంటర్వ్యూలు […]

సంచలన నిర్ణయం తీసుకున్న హీరో వెంకటేష్..?

రో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు.ఇక ఈయన గతంలో పోలిస్తే ఇప్పుడు సినిమాలో కాస్త తగ్గించాలని చెప్పుకోవచ్చు.ఇక ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న వెంకీ మంచి హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇదే సంవత్సరం విడుదలైన నారప్ప సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. దృశ్యం సినిమా కూడా పోటీలో విడుదల కానుంది అన్నట్లుగా సమాచారం..అయితే ఇక ఇప్పుడు హీరో వెంకటేష్ సినిమాలకు త్వరలోనే బ్రేక్ ఇవ్వనున్నట్లు గా ఒక వార్త […]