సినిమా: టక్ జగదీష్ నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, తదితరులు సంగీతం: ఎస్.థమన్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల నిర్మాణం: షైన్ స్క్రీన్స్ దర్శకత్వం: శివ నిర్వాణ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021 న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా […]
Category: Latest News
ఆ కారణంగా బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకున్న నాని..?
టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని అంటే.. ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.ఇక నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ మూవీని వినాయక చవితి పండగ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయలేనందుకు నాని చాలా బాధపడ్డాడట.. కానీ క తప్పడం లేదని అని పండగ […]
బిగ్బాస్-5: అందరినీ వెనక్కి నెట్టిన అల్లరి పిల్ల.. ఫస్ట్ వీక్ కెప్టెన్ ఆమెనే..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలె ప్రారంభం అయిన సంగతి తెలసిందే. షో స్టార్ట్ అయిన రెండో రోజులకే రంజుగా మారగా.. తొలి వారం యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేట్ అయ్యాయి. మరోవైపు కొత్తగా పవర్ రూం కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ఇప్పటికే శక్తి చూపరా డింభకా అనే టాస్క్ ఇచ్చాడు. […]
డ్రగ్స్ కేసులో మరొక పాపులర్ యాంకర్ పేరు..?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ విషయం వినిపిస్తోంది.అయితే ఇందులో ఒక ప్రముఖ యాంకర్ అనుశ్రీ కూడా ఉన్నట్లు వినిపిస్తోంది.సిసిబి పోలీసులు కోర్టుకి సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నట్లు గతేడాది సెప్టెంబర్లో బయటపడింది.ఇక అప్పట్లో అను శ్రీను అధికారులు విచారించడం కూడా జరిగింది. ఇక అక్కడ ప్రస్తావించిన విషయం ఏమిటంటే అనుశ్రీ డ్రగ్స్ అమ్మడంతో పాటు తన రూముకి తెచ్చుకునేది అని తన స్నేహితులు తెలియజేసినట్లు తెలిపారు.ఇక తరుణ్ అనుశ్రీ లు కూడా డ్రగ్స్ పార్టీలకు […]
సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!
ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]
తలైవికి షాకిచ్చిన కోర్టు.. ఏ విషయంలో అంటే?
కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఈమె వైరల్ గా మారుతూనే ఉంటుంది.ఇక ఇప్పుడు తనమీద గత సంవత్సరం జావేద్ అక్తర్ కంగనా రనౌత్ పై పరువునష్టం కేసు కింద అ పిటిషన్ వేసిన యెడల.. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. రచయిత జావేద్ అక్తర్ కంగనా రనౌత్ ఆ కేసును కొట్టివేయు అంటూ కోరుతూ హైకోర్టులో దాఖలు చేసింది. కానీ ఆ కేసును […]
అవి చూపిస్తూ అవికా గోర్ హాట్ పోజులు..వైరల్గా లేటెస్ట్ పిక్స్!
అవికా గోర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..`మార్నిగ్ వాక్` మూవీతో మొదట బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవకా..మొదటి సినిమాతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్గా రేంజ్కు ఎదగలేకపోయింది. రాజు గారి గది-3 తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమెకు ఇప్పుడు తెలుగులో […]
మా ఎలక్షన్ లో గట్టి పోటీకి సిద్ధమవుతున్న కమెడియన్..?
మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతోంది.ఇక మొన్న తాజాగా బండ్ల గణేష్ కూడా జనరల్ సెక్రటరీ పదవికి జీవితకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.ఇక అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు నటిస్తున్నాడు.ఇక తాజాగా బాబు మోహన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని తెలియజేశాడు. బాబు మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో నటించడం లేని సంగతి మనకు తెలిసిందే.బాబు మోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ […]
నాన్వెజ్ ప్రియులకు శుభవార్త..ఏపీలో రాబోతున్న మటన్ మార్ట్లు!?
నాన్వెజ్ ప్రియులకు ఇది శుభవార్తే. ఏపీలో మటన్ మార్ట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ మటన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మటన్ మార్ట్గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఈ […]









