ఆ కారణంగా బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకున్న నాని..?

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని అంటే.. ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.ఇక నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ మూవీని వినాయక చవితి పండగ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.Prime Video: Raja Rani

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయలేనందుకు నాని చాలా బాధపడ్డాడట.. కానీ క తప్పడం లేదని అని పండగ రోజున విడుదల చేస్తున్నారు.అంతేకాకుండా రాజా రాణి,ఎఫ్-2 వంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినా నటించ లేకపోయానని తెలియజేశాడు నాని.F2 – Fun and Frustration movie review: Overseas audience say  Venkatesh-Varun Tej film is a laugh riot - IBTimes India

రాజా రాణి సినిమా కథ తన దగ్గరకు వచ్చినప్పుడు..ఆ టైంలో ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలో బిజీగా ఉండటం చేత దాన్ని వదిలేసుకున్నాను. ఇక ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా సినిమా చేసిన ఏవి కలిసిరాలేదని తెలియజేశాడు.ఇక ఎఫ్ 2 సినిమా సమయంలో బిజీ షెడ్యూల్ వల్ల సినిమాని వదులుకున్న ట్లు తెలియజేశాడు. ఈ రెండు సినిమాలు వదులుకునేందుకు నాని చాలా బాధ పడ్డాడు.