అవి చూపిస్తూ అవికా గోర్ హాట్ పోజులు..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

September 9, 2021 at 2:32 pm

అవికా గోర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ ద్వారా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..`మార్నిగ్ వాక్` మూవీతో మొద‌ట బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఉయ్యాల జంపాల చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అవ‌కా..మొద‌టి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Avika Gor is Mesmerising looks in a Black Outfit

ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయింది. రాజు గారి గది-3 తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమెకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు ఊపందుకున్నాయి. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ బిజీగా గ‌డుపుతోంది.

Avika Gor is Mesmerising looks in a Black Outfit

ఇక మొద‌ట్లో గ్లామ‌ర్ షోకు కాస్త దూరంగా అవికా.. ప్ర‌స్తుతం మాత్రం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా సెగ‌లు పుట్టిస్తోంది. తాజాగా కూడా బ్లాక్ స్క‌ట్ ధ‌రించిన అవికా.. థైస్ అందాలు చూపిస్తూ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అవి చూసిన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు ర‌క‌రకాల కామెంట్స్ చేస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Avika Gor is Mesmerising looks in a Black Outfit

Avika Gor is Mesmerising looks in a Black Outfit

Avika Gor is Mesmerising looks in a Black Outfit

Avika Gor Stunning Hot Photoshoot -

Balika Vadhu Girl Avika Gor Speaks on Her Tryst With Telugu Cinema And  Disappearance From TV

 అవికా గోర్ హాట్ ఫోటోషూట్ (Avika Gor hot photo shoot/Instagram)

 అవికా గోర్ హాట్ ఫోటోషూట్ (Avika Gor hot photo shoot/Instagram)

 అవికా గోర్ హాట్ ఫోటోషూట్ (Avika Gor hot photo shoot/Instagram) అవికా గోర్ హాట్ ఫోటోషూట్ (Avika Gor hot photo shoot/Instagram)

అవి చూపిస్తూ అవికా గోర్ హాట్ పోజులు..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts