యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా క్రేజ్ సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టీవీ షోలే కాకుండా పలు వెబ్ సిరీస్లలోనూ నటిస్తున్న విష్ణు గ్లామర్ షో విషయంలో ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు అందాలు ఆరబోస్తూ తన అభిమానులకు చెమటలు పట్టిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విష్ణు ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్లు చేస్తూ నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఇక […]
Category: Latest News
హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. లక్షల్లో చోరీ..!
ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువగా పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు.వీరు సామాన్యుల ఇంటికే కాదు సెలబ్రిటీలు సైతం కూడా వదలడంలేదు. అటువంటి సంఘటన చండీగర్ లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి అలంకృత సుహాన్ ని ఇంట్లో బంధించి 6 లక్షల రూపాయల వరకు దోచుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే మోడల్ అయినటువంటి నటి అలంకృత..తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం కొంత డబ్బును తీసుకొని చండీగర్ లో ఒక ఇంటిలో అద్దెకి తీసుకుని ఉన్నది.ఢిల్లీలో ఉన్న […]
స్టేజ్పైనే అమ్మాయిలతో కబడ్డీ ఆడిన గోపీచంద్..వీడియో వైరల్!
టలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చిత్రబృందం ఏర్పాటు చేయగా..ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్, […]
రామ్ చరణ్ ధరించిన వాచ్ ధర అన్ని కోట్ల..?
టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ అంటే ఎంతటి స్టార్ హీరో మనకు తెలిసిన విషయమే.ఇక వారికి తగ్గట్టుగానే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు.ఇక వారు ధరించే చెప్పులు, డ్రెస్సెస్ దగ్గరనుంచి మనీ వరకు అన్నీ కూడా చాలా ఖరీదైనవే ఉంటాయి.అయితే ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించి ఒక వస్తువుపై ఇప్పుడు ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి ఆ వస్తువు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో 15వ సినిమాకు […]
30 దాటుతున్నా పెళ్లి కాని హీరోయిన్లు ఎవరెవరున్నారో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారంటే హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. వివాహం చేసుకుంటే సినిమా అవకాశాలు రావన్న అనుమానంతో కొందరు భామలు పెళ్లికి వెనకడుగు వేస్తే.. ఇతరితర కారణాల వల్ల మరికొందరు పెళ్లికి దూరంగా ఉంటారు. అయితే కారణం ఏదేమైనప్పటికీ.. సినీ పరిశ్రమలో 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కాని ముదురు హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మరి లేటెందుకు వారిపై ఓ లుక్కేసేయండి. 1.అనుష్క- వయసు 39 ఏళ్లు 2.నయనతార-వయసు 36 ఏళ్లు 3.తమన్నా- […]
`భవదీయుడు భగత్సింగ్`గా పవన్..అదిరిపోయిన టైటిల్ పోస్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీ నుంచి సూపర్ అప్టేట్ వచ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖరారు చేసినట్టు గత రెండు రోజులుగా వార్తలు వస్తుండగా.. ఈ విషయాన్ని నిజం […]
ఆనీ మాస్టర్ కాళ్లు పట్టుకున్న జెస్సీ..కారణం..?
బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-5 ఈ షో మొదలైన రోజు నుంచే మొత్తం రచ్చ రచ్చ మొదలైంది.ఇక అంతే కాకుండా హౌస్ లో గొడవలు పడటం వంటివి ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇక ఇంతటితో లోపల ఉండే వారంతా ఒకరికి ఒకరు శత్రువులుగా అవుతున్నారు.ఇక తాజాగా ఆని మాస్టర్ కాళ్లు పట్టుకున్నాడు జస్వంత్. ఇక తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ భాగంగా ఈ సీన్ హైలెట్గా నిలిచింది.దీంతో ఈ ప్రోమోను చూసినవాళ్లంతా జెస్సీని అమాయకుడని […]
చరణ్-శంకర్ మూవీపై పెరిగిన అనుమానాలు..అసలేమైందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి,దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ […]
సిటీమార్.. సినిమా లెక్క తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..?
హీరో గోపీచంద్ డైరెక్టర్ సంపత్ నందితో తెరకెక్కిస్తున్న చిత్రం సిటీమార్.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.ఈ సినిమాని సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలవుతోంది.ఇక ఈ సినిమా తెలంగాణ లో 215 ఆంధ్రప్రదేశ్లో 350 థియేటర్లలో చొప్పున విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విజయం సాధించాలంటే ఎంత రాబట్టాలి ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..11.5 కోట్ల రూపాయల దాక జరిగినట్లు తెలుస్తోంది.కరోనా తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా […]









