జాకెట్ బటన్స్ విప్పేసి మ‌రీ రచ్చచేసిన విష్ణు ప్రియ !

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా క్రేజ్ సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టీవీ షోలే కాకుండా ప‌లు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తున్న విష్ణు గ్లామర్‌ షో విషయంలో ఏనాడు వెనకాడుగు వేయలేదు.

Imageసాధ్యమైనంత వరకు అందాలు ఆర‌బోస్తూ త‌న అభిమానుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విష్ణు ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ఫోటో షూట్లు చేస్తూ నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఇక తాజాగా గ్రీన్ జాకెట్, డెనిమ్ షార్ట్స్ ధ‌రించిన ఈ బ్యూటీ హాట్ హాట్ గా కెమెరాకు పోజులిచ్చింది.

Image

ఈ క్ర‌మంలోనే జాకెట్ బ‌ట‌న్స్ విప్సేసి మ‌రీ ఎద అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం విష్ణు ప్రియ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే, గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువకాదు అన్నట్లు అమ్మ‌డి పోజులు ఉన్నాయి. మ‌రి ఆల‌స్య‌మెందుకు మీరూ విష్ణు ఫొటోల‌పై ఓ లుక్కేసేయండి.

Image

Image

Image

Image

Image

Image