డ్రగ్స్ కేసులో మరొక పాపులర్ యాంకర్ పేరు..?

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ విషయం వినిపిస్తోంది.అయితే ఇందులో ఒక ప్రముఖ యాంకర్ అనుశ్రీ కూడా ఉన్నట్లు వినిపిస్తోంది.సిసిబి పోలీసులు కోర్టుకి సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నట్లు గతేడాది సెప్టెంబర్లో బయటపడింది.ఇక అప్పట్లో అను శ్రీను అధికారులు విచారించడం కూడా జరిగింది.Mangaluru police grill Kannada TV anchor Anushree in drugs case | Regional  News | Zee News

ఇక అక్కడ ప్రస్తావించిన విషయం ఏమిటంటే అనుశ్రీ డ్రగ్స్ అమ్మడంతో పాటు తన రూముకి తెచ్చుకునేది అని తన స్నేహితులు తెలియజేసినట్లు తెలిపారు.ఇక తరుణ్ అనుశ్రీ లు కూడా డ్రగ్స్ పార్టీలకు వెళుతుండేవారు అంటూ తెలియజేశారు.ఇకను బెంగళూరులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో డ్రగ్స్ తీసుకుంటే.. చాలా కుషిగా డాన్స్ చేయవచ్చని తన సన్నిహితులతో చెప్పేదని విచారణలో ఆయన్ శెట్టి తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఆయన్ రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి అనుశ్రీ ఎవరో తెలియదు అన్నట్లుగా తెలియజేశాడు. 2009 సంవత్సరంలో ఒక కన్నడ డాన్స్ లో ఆమెను కలిశానని ఆ తర్వాత ఆమెను కలవలేదని తెలియజేశారు.అంతేకాకుండా అనుశ్రీ పై ఎలాంటి విరుద్ధమైన మాటలు చెప్పలేదు అని తెలియజేశాడు. ఇక అనుశ్రీ అప్పట్లో తను పడిన కష్టాలను తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.తనకు డ్రగ్స్ కేసులో విచారించడం చాలా బాధ వేసింది అన్నట్లుగా తెలియజేసింది.