తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ ఎన్నో షోలకు, ఈవెంట్లకు హొస్టుగా వ్యవహరించింది. సుమ ఈ మధ్య కాలంలో సినిమాలలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రేంజ్ లో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. అలా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాలో నటిగా రీ […]
Tag: ANCHER
యాంకర్ ప్రదీప్ పారితోషకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
అటు వెండి తెర పై ఇటు బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న యాంకర్లలో ప్రదీప్ కూడా ఒకరు. నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రదీప్. ఇక 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం వరుసగా షోలు చేసుకుంటూ బుల్లితెరపై యాంకర్ గా సుమా తర్వాత అత్యధిక ఆదరణ […]
అనసూయ స్థానంలో కొత్త యాంకర్.. ఎవరంటే..?
బుల్లితెర ప్రేక్షకులకు కూడా జబర్దస్త్ కామెడీ షో ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా 9 సంవత్సరాల నుండి జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఇప్పటివరకు జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నది. అన్ని షో లతో పోలిస్తే జబర్దస్త్ కామెడీ షోకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ప్రేక్షకులలో.. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఇలాంటి వాటితోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని పలు […]
ఆ స్టార్ యాంకర్ జీవితాన్ని చిరంజీవి అయిన మారుస్తాడా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాను రీమేక్ గా బోలా శంకర్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి లాంఛ్ ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. రష్మీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు […]
కుర్రాళ్ళ చేతుల్లో నలిగి పోయిన రష్మి..వీడియో వైరల్..!!
సాధారణంగా సినిమా వాళ్ళు బయట కనిపిస్తే చాలు వారి చుట్టూ జనాలు గుమిగూడి ఉంటారు. దాంతోపాటే సెల్ఫీలు మరోపక్క వారి మీద దాడి చేస్తూ ఉంటారు. బౌన్సర్లు ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన వారు రష్మి మీదకు వస్తూనే ఉన్నారు. బాధ పెడుతున్న పోలీసులు కూడా లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో రష్మి కి ఇవాళ అనుభవం అయింది. సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళింది రష్మీ. అక్కడికి రష్మి […]
వారి మీద కోర్ట్ కి వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..?
మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్ ఆయన ప్యానెల్ సభ్యులు నిన్నటి రోజున విలేకరుల సమావేశం ముందు మాట్లాడుతూ ఫ్యానల్ సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకు రాజీనామా చేశారు ఆ 11 మంది సభ్యులు మీడియా ముందు రా తెలియజేశారు. అలా మాట్లాడిన తరువాత అనసూయ బయటికి రావడంతో మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకు వెళ్తానని అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇక తన ప్యానెల్ […]
అనసూయ ఓటమిపై.. అనసూయ షాకింగ్ ట్విట్ వైరల్..!
టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ భరద్వాజ్. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక అనసూయ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలలో బిజీ గా ఉంటోంది. అయితే తాజాగా చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అట్టహాసంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగినటువంటి “మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తరుపున ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసింది అనసూయ. అయితే మొన్న ఆదివారం ఫలితాల […]
సినీ ఇండస్ట్రీ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ఝాన్సీ..?
సీనియర్ యాంకర్ మరియు నటి ఝాన్సీ మీడియా పై నిన్నటి రోజున ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ను కూడా షేర్ చేసింది.”అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండు లో పురుగులు.. ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి. పుండును పెద్దది చేశాయి. దీంతో ఎద్దు రెచ్చిపోయింది. కాకుల గోల చేశాయి. మైకులు పెట్టి మరీ మా మురికి […]
ఆ జబ్బుతో బాధపడుతున్న సుమ..!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత తెలుగు బుల్లితెర టెలివిజన్ ఫీల్డ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. చాలా అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా కూడా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. తెలుగింటి కోడలుగా తనదైన శైలిలో అందరినీ అలారిస్తూ ఆకట్టుకుంది.. ఈమెతో మాట్లాడాలంటే సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా భయపడతారు.. ఎందుకంటే సుమ తన వాక్చాతుర్యంతో […]