కుర్రాళ్ళ చేతుల్లో నలిగి పోయిన రష్మి..వీడియో వైరల్..!!

సాధారణంగా సినిమా వాళ్ళు బయట కనిపిస్తే చాలు వారి చుట్టూ జనాలు గుమిగూడి ఉంటారు. దాంతోపాటే సెల్ఫీలు మరోపక్క వారి మీద దాడి చేస్తూ ఉంటారు. బౌన్సర్లు ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన వారు రష్మి మీదకు వస్తూనే ఉన్నారు. బాధ పెడుతున్న పోలీసులు కూడా లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో రష్మి కి ఇవాళ అనుభవం అయింది.

సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళింది రష్మీ. అక్కడికి రష్మి వస్తున్నాను తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్మాల్ వద్దకు చేరుకున్నారు. ఇక ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆమె చుట్టూ చేరి ఆమె మీద పడడం జరిగింది. ఇక రష్మి వారి మధ్య ఎక్కువ సేపు చిక్కుకుపోయింది.

ఉపేంద్ర రష్మి ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది. షాపింగ్ మాల్ యాజమాన్యం ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకోకపోవడం వలన ఈ దుస్థితి నెలకొని ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై వారిని చాలా మంది తప్పు పడుతున్నారు. అయితే షాపింగ్ మాల్ యాజమాన్యమే స్వయంగా లోపలికి తీసుకు వెళ్లారు