డిమాండ్ చేయడంతో కాజల్ ప్లేస్ లో శ్రీ లీల పిక్స్..!!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కోలీవుడ్ టాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి భారీగానే సినిమాలలో నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన […]

కుర్రాళ్ళ చేతుల్లో నలిగి పోయిన రష్మి..వీడియో వైరల్..!!

సాధారణంగా సినిమా వాళ్ళు బయట కనిపిస్తే చాలు వారి చుట్టూ జనాలు గుమిగూడి ఉంటారు. దాంతోపాటే సెల్ఫీలు మరోపక్క వారి మీద దాడి చేస్తూ ఉంటారు. బౌన్సర్లు ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన వారు రష్మి మీదకు వస్తూనే ఉన్నారు. బాధ పెడుతున్న పోలీసులు కూడా లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో రష్మి కి ఇవాళ అనుభవం అయింది. సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళింది రష్మీ. అక్కడికి రష్మి […]

సంపూ పుడింగి నెంబర్‌ వన్‌ షురూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్‌, సాఫీకౌర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్‌ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్‌ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో […]