సినీ ఇండస్ట్రీ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ఝాన్సీ..?

సీనియర్ యాంకర్ మరియు నటి ఝాన్సీ మీడియా పై నిన్నటి రోజున ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ను కూడా షేర్ చేసింది.”అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండు లో పురుగులు.. ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి. పుండును పెద్దది చేశాయి. దీంతో ఎద్దు రెచ్చిపోయింది. కాకుల గోల చేశాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లల్లోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా అన్నట్లుగా తెలియజేస్తోంది”.

సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా , ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకోని హడావిడి చేస్తున్న కాకుల్లా రా.. ప్రజాప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీ లో చూడండి. అంటూ ఝాన్సీ చేసిన ఒక డేరింగ్ అండ్ పోస్టింగ్ చాలా వైరల్ గా మారుతుంది. ఇక ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఝాన్సీ.