సంచలన నిర్ణయం తీసుకున్న హీరో వెంకటేష్..?

రో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు.ఇక ఈయన గతంలో పోలిస్తే ఇప్పుడు సినిమాలో కాస్త తగ్గించాలని చెప్పుకోవచ్చు.ఇక ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న వెంకీ మంచి హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇదే సంవత్సరం విడుదలైన నారప్ప సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది.

దృశ్యం సినిమా కూడా పోటీలో విడుదల కానుంది అన్నట్లుగా సమాచారం..అయితే ఇక ఇప్పుడు హీరో వెంకటేష్ సినిమాలకు త్వరలోనే బ్రేక్ ఇవ్వనున్నట్లు గా ఒక వార్త బాగా పాపులర్ అవుతోంది.ఇందుకు గల కారణాలు ఏంటా అని ఆరా తీస్తే..హీరో వెంకటేష్ కొత్త కథలను వినడానికి మొహమాటం పడుతున్నాడట అనే విషయం తెలుస్తోంది.

ప్రస్తుతం హీరో వెంకటేష్ కొత్త కథలను వినే మూడ్ లో లేడట ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా f3 సినిమా మీదే పెట్టినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత అతను ఏ దర్శకులతో నైనా సినిమాలు చేస్తాడా? లేదంటే సినిమాలకు బ్రేక్ ఇస్తాడని విషయం త్వరలోనే తెలుస్తోంది.