నాగ చైతన్య పై ‘బ్రేక్ అప్ ‘ పోస్ట్ చేసిన సమంత …వైరల్ !

September 10, 2021 at 10:38 am

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న అందులో స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. గత కొద్ది రోజుల నుంచి ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మాట్లాడుకుంటున్నారు..ఆ విషయం ఏమిటంటే సమంత నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా వినిపించేవి.అందుకు ఆమె తన ఇంటి పేరు లోనుంచి S లెటర్ ను తొలగించడం ఈ రూమర్లకు కారణమైంది.అయితే తాజాగా ఇప్పుడు సమంత ఒక పోస్ట్ ను విడుదల చేసింది.ఆ పోస్ట్ లో విషయాలను ఇప్పుడు చూద్దాం.

సమంత మటుకు సోషల్ మీడియాలో వస్తున్న విషయాలను పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ల కి వెళ్ళింది.ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. పోస్ట్ చేసినటువంటి ఫోటో లో”రూమర్స్ పై స్పందించడం కంటే వాటిని ఇగ్నోర్ చేయడం మంచిదని ఓ రచయిత పోస్ట్ చేసిన కొటేషన్లు సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది”.

Samantha Breakup Story as Talk of the Industry

ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది.ఇక బ్రేక్ అప్ పోస్ట్ ని షేర్ చేసి తన గురించి మాట్లాడుకునేలా చేసింది మళ్లీ సమంత.ఇక ఈ మధ్య కాలంలోనే ఒక ఇంటర్వ్యూ లో సమంత తన ప్రొఫైల్ లో పేరు మార్చడం వెనుక దానిపై కూడా స్పందించి.

నాగ చైతన్య పై ‘బ్రేక్ అప్ ‘ పోస్ట్ చేసిన సమంత …వైరల్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts