లవ్ స్టోరీ సినిమా మరి కొత్త రిలీజ్ డేట్..!

హీరో నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ.ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్వహించారు.ఇక ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణం చేత వాయిదా పడుతూనే వస్తోంది.ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ఈరోజు విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా మరి పోస్ట్ ఫోన్ చేశారు.

'Love Story' new release date ..!

లవ్ స్టోరీ తాజగా మూవీ మేకర్స్ విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు.సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పుడు.చైతన్య కెరీర్లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్లస్ సాయి పల్లవి కాగా.. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలోని సారంగదరియా పాట కొన్ని వేల మిలియన్ వ్యూస్ రాబట్టింది.ఇక ఈ సినిమా లో రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అయిన రిలీజ్ డేట్ వస్తుందొ రాదొవేచి చూడాల్సిందే