కోలీవుడ్ లో ఉన్న మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో సూర్య-జ్యోతిక జంట ఒకటి. ఈ జోడీకి కేవలం కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. సూర్య, జ్యోతిక మొదటిసారి `పూవెల్లమ్ కెట్టుప్పర్` అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి 2006లో సూర్య, జ్యోతిక వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. పెళ్లి […]
Tag: Love story
ఆ స్టార్ సింగర్ కు రెండో భర్తగా వెళ్లాలనుకున్న శర్వానంద్.. పెళ్లికి అడ్డుపడిందెవరు?
హీరో శర్వానంద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చిన శర్వానంద్.. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకుని మోస్ట్ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన తన 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శర్వాకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ రివీల్ చేసిన శృతి హాసన్.. ఇంతకీ ప్రియుడు శాంతాను ఎలా పరిచయమో తెలుసా?
అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్ లైఫ్ […]
సుమని పెళ్లి చేసుకునే ముందు రాజీవ్ ఎలాంటి కండిషన్ పెట్టాడో తెలుసా..
ప్రముఖ బుల్లి తెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షో లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , సెలబ్రిటి టాక్ షో లో ఇలా ప్రతీ ఒక్క చోట సుమా కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరిని కడుపుబ్బా నవీస్తూ,అల్లరిస్తూ ఉంటుంది . సుమా కాకుండా మరెవరైనా హోస్ట్ చేస్తే ఆ షో అనుకుంనంత రేంజ్ కి వెళ్లడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుమా డేట్స్ […]
విడాకులైన హీరోతో రష్మిక ప్రేమాయణం.. ఇంత పెద్ద షాకిస్తుందని అనుకోలేదు భయ్యా..?
పెళ్లై విడాకులైన హీరోతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమాయణం నడిపించబోతోంది. అయితే ఇది రియల్ గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీలీల, మృణాల్ ఠాకూర్ రాకతో రష్మిక క్రేజ్ పడిపోయిందని.. ఆమెకు ఆఫర్ల రావడం లేదన్న టాక్ నెట్టింట జోరుగా సాగుతోంది. అయితే తనపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారికి రష్మిక దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. […]
ప్రియదర్శిని రామ్ లవ్ స్టోరీ తెలుసా.. సినిమాకు ఏ మాత్రం తగ్గదు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రియదర్శిని రామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఇవే కాకుండా జర్నలిస్టుగానూ ఆయన చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఓ ప్రముఖ దినపత్రికలో లవ్ డాక్టర్ పేరిట ప్రత్యేక కాలమ్ రాసేవారు. ముఖ్యంగా ఇతరులు తమ ప్రేమ సమస్యలను లేఖల ద్వారా ఆయనతో పంచుకుంటే, ఆయన ప్రత్యేక సూచనలిచ్చేవారు. అందులో నీలాంబరి, అరటిపండు అంటూ కొంచెం వ్యంగ్యంగా, హాస్యంగా, మరికొంత సందేశాత్మకంగా ఎంతో ఆకట్టుకునేవి […]
విజయ్ వర్మను తమన్నా ఎలా బుట్టలో వేసుకుందో తెలుసా.. ఆ ఒక్క మాటకే పడిపోయాడట!?
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ ద్వారా ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను తమన్నా, విజయ్ జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకోవడంతో.. వీరి లవ్ ఎఫైర్ బయట పడింది. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో విజమ్, తమన్నా అందరి అనుమానాలను నిజం చేశారు. తామిద్దరం […]
హాలీవుడ్ హీరోతో సమంత ప్రేమాయణం.. సైలెంట్ గా ఉంటూనే బిగ్ షాక్ ఇచ్చిందిగా!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. పెళ్లి జరిగి విడాకులు అయినా సరే సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే విడాకుల తర్వాత సమంకు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండకు జోడీగా `ఖుషి` అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వం […]
పవిత్రకు నరేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. నరేష్, పవిత్ర తొలిసారి […]