ఈ నటుడు మన టాలీవుడ్ నటుడు అని మీకు తెలుసా..?

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఇక అందుకు సంబంధించి వారి వారి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా కొంత మంది సెలబ్రిటీలు సైతం వారి చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరో ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతుంది.ఈయన టాలీవుడ్ లో కొన్ని సినిమాలనే చేసి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఇక ఇప్పుడు ఈయనని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మన టాలీవుడ్ లో నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా లో ఉన్నటువంటి హీరో కృష్ణుడు.

Krishnudu - IMDb

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అప్పుడు అంత సన్నగా ఉండేవారు.ఇక ప్రస్తుతం ఆయన్ను చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.ఇక అందుకు కారణం ఏమిటంటే ఆయన ఒక ప్రమాదం జరిగిన సమయంలో ఆ మందులు వాడడం వల్ల ఇలా తన శరీరం బాగా లావుగా అయిందని చెప్పుకొచ్చారు.ఈ ఫోటోలో తను సినిమాలకోసం ప్రయత్నిస్తున్న సమయంలో దిగిన ఫోటో అన్నట్లుగా తెలియజేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు నమ్మలేక ఉన్నారు.