స్విమ్మింగ్ పూల్ లో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన డిఎస్పి మహిళా కానిస్టేబుల్.. ఆ తర్వాత?

రాజస్థాన్ పోలీసు సర్వీస్ లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ అలాగే ఒక పోలీసు ఉన్నత అధికారి ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో రెచ్చిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిమ్మింగ్ ఫూల్ లో అసభ్య రీతిలో అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే వీరు చేస్తున్న ఈ పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవడంతో,పాటు ఉన్నత అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీనితో ఉన్నతాధికారులు ఈ ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.

ఈ సింపుల్ లో ఇద్దరితో పాటు ఒక చిన్నారి కూడా ఉంది. అయితే స్విమ్మింగ్ పూల్ లో వీరిద్దరూ రెచ్చిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో దీనిని సీరియస్ గా తీసుకున్న రాజస్థాన్ ఉన్నతాధికారులు, ఆ డిస్పీ ని అలాగే మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. డిఎస్పి అజ్మెర్ జిల్లా లో పని చేస్తుండగా, మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు రాజస్థాన్ ఉన్నతాధికారులు తెలుపుతున్నారు.