బ్లాక్ డ్ర‌స్‌లో బ్యాక్ అందాలు చూపిస్తోన్న ర‌ష్మి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో సినిమాలు, ప‌లు సీరియ‌ల్స్ చేసినా గుర్తింపు పొంద‌లేక‌పోయిన ర‌ష్మి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో య‌మా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో సన్నిహితంగా ఉంటూ బాగా పాపుల‌ర్ అయింది.

 ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది.

ప్ర‌స్తుతం ఈ భామ టీవీ షోల‌తో పాటు ప‌లు సినిమాల్లో సైతం న‌టిస్తోంది. ఇక గ్లామ‌ర్ విష‌యంలోనూ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గని ర‌ష్మి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటుంది.

 అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది.

తాజాగా కూడా బ్లాక్ ట్రెండీ డ్ర‌స్ ధ‌రించిన ర‌ష్మి బ్యాక్ అందాలు చూపిస్తూ హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ర‌ష్మి లేటెస్ట్ పిక్స్ కు ఫిదా అవుతున్న అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు.. ర‌క‌ర‌కాలుగా స్పందిస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 కానీ బుల్లితెరపైనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 ఇక ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేస్తుంది.

 వ్యక్తిగత పట్ల మంచి పేరు సంపాదించుకుంది.

 సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

 ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

 యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ హాట్ ఫోటోలు.. Photo Credit: Rashmi Gautam Instagram

 తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో బ్లాక్ ఔట్ ఫిట్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.