మన జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదివారో తెలిస్తే షాక్..?

బుల్లితెరపై జబర్దస్త్ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఇక అందులో కంటెస్టెంట్ లు ప్రస్తుతం హీరోల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మరికొందరు సినిమాలలో కమెడియన్ వేషాలు వేస్తున్నారు. అయితే ఈ కమెడియన్లు ఏం చదివారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). హైపర్ ఆది:
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు అతని పంచులతో.. ఇతను బీటెక్ వరకు చదివాడు.

2). సుడిగాలి సుదీర్:
బుల్లితెరపై రారాజుగా వెలుగుతున్న నటుడు సుడిగాలి సుదీర్.. ఇతను కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు.
3). రాకెట్ రాఘవ:
తన టైమింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు రాకెట్ రాఘవ.. ఈయన డిగ్రీ వరకు చదివాడు.

4). కెవ్వు కార్తిక్:
బుల్లితెరపై మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ కెవ్వుకార్తిక్.. ఈయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

5). గెటప్ శీను:
జబర్దస్త్ విభిన్నమైన గెటప్పుల్లో వేస్తూ ప్రేక్షకులను బాగా అలారిస్తూ ఉంటాడు. ఇక ఈయన ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ.

6). రాంప్రసాద్:
జబర్దస్త్ లో ఆటో పంచ్ లతో ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటాడు ఈయన.. ఈయన ఇంటర్మీడియట్ ఫస్టియర్.

అలాగే చలాకి చంటి డిగ్రీ డిస్ కంటిన్యూ.. చమ్మక్ చంద్ర ఇంటర్మీడియట్.. సునామి సుధాకర్ డిగ్రీ.. బుల్లెట్ భాస్కర్ బి కం.. యాంకర్ రష్మి గ్రాడ్యుయేట్.. అనసూయ భరద్వాజ్ ఎంబీఏ.