మన జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదివారో తెలిస్తే షాక్..?

బుల్లితెరపై జబర్దస్త్ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఇక అందులో కంటెస్టెంట్ లు ప్రస్తుతం హీరోల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మరికొందరు సినిమాలలో కమెడియన్ వేషాలు వేస్తున్నారు. అయితే ఈ కమెడియన్లు ఏం చదివారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 1). హైపర్ ఆది: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు అతని పంచులతో.. ఇతను బీటెక్ వరకు చదివాడు. 2). సుడిగాలి సుదీర్: బుల్లితెరపై రారాజుగా వెలుగుతున్న […]