రెండుసార్లు ఆత్మహత్యకు.. పాల్పడిన స్టార్ హీరోయిన్..?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి చిరంజీవి.ఇక ఈయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడుతూ తన సినిమాలను విడుదల చేస్తున్నాడు చిరంజీవి. ఇక అంతే కాకుండా చిరంజీవిపై అలనాటి హీరోయిన్ ఒకరు కొన్ని విషయాలను తెలియజేస్తోంది ఆ వివరాలు చూద్దాం.

 

చిరంజీవి తో నటించిన కారణంగానే తనకు అవకాశాలు రాలేదని ఆమె వ్యక్తం చేస్తోంది. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ మోహిని. ఈమె దాదాపుగా 100 కు పైగా చిత్రాలలో నటించిన నటి.ఇక అంతే కాకుండా బాలకృష్ణ సరసన ఆదిత్య 369 సినిమాలో కూడా నటించింది.Aditya 369': Revisiting the Telugu film which explored time travel in 1991  | The News Minute

ఇక చిరంజీవి మూలంగానే ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయానని తెలియజేస్తోంది. ఇక ఈ మాటలు విన్న ప్రేక్షకులు షాక్కు గురవుతున్నారు.ఇక ఈమె చిరంజీవి సినిమాలో హిట్లర్ మూవీలో చిరంజీవి సోదరి పాత్రలో నటించింది. ఇక ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఆ తర్వాత ఈమెకు హీరోయిన్ పాత్రలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రాలేదట.

Actress Mohini's Adorable Family Photos! | Astro Ulagam
అందుచేతనే ఈమె చిరంజీవి సినిమాలో నటించి తను చాలా నష్టపోయాం అని వ్యాఖ్యానించింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ట్లుగా తెలియజేసింది.