గల్లీ రౌడీ ట్రైలర్ చూస్తే అదరహో..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుర్ర హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇక రీసెంట్ గా వివాహభోజనంబు సినిమాని విడుదల చేసి మంచి సక్సెస్ను అందుకున్నాడు.ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సందీప్ కిషన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ విడుదలైంది. వాటి వివరాలను చూద్దాం.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున విడుదలైంది.. ఈ సినిమా ట్రైలర్ ఆధారంగా హీరోస్ సందీప్ తను రౌడీగా నిలబెట్టుకునే ప్రయత్నాలను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఇందులో హీరోయిన్ మాటలతో కట్టిపడేసే విధంగా ఇక వైవా హర్ష యధావిధిగా తన పంచులతో బాగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు సాయి కార్తీక్. ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో నిర్మించారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. ఇక కామెడీన్ గా వెన్నెల కిషోర్, వైవా హర్ష నటిస్తున్నారు. ట్రైలర్ చూడడానికి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న.. ఇక సినిమా మా విషయానికి వస్తే ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.https://youtu.be/AfCaoIFLe6Q