ఈ హీరోయిన్ కూడా అలాంటి అవమానమే జరిగిందట..?

తెలుగులో సీనియర్ నటి హీరోయిన్ రమ్య కృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. సినీ ఇండస్ట్రీలో మొదట్లో ఈమె కూడా ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్నది. ఇక అంతే కాకుండా ఈమె కొంత మంది దర్శకులతో విమర్శకుల ఫాలో అయినట్లు తెలుస్తోంది.

ఇక రమ్య కృష్ణ” భలే మిత్రులు”సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి మొట్టమొదటి గా పరిచయం అయింది. ఆ తరువాత వరుస సినిమాలతో నటిగా చేసినా కూడా సక్సెస్ కాలేకపోయింది. అందుచేతనే ఈమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేశారు. ఇక డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన”అల్లుడుగారు”సినిమా ఈమె కెరీర్ నే మలుపు తిప్పింది అని చెప్పుకోవచ్చు.

Director Raghavendra Rao resigns to SVBC Chairman post

ఇక ఆ తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వైపు తిరిగి చూడలేదు వరుసబెట్టి ఎన్నో అవకాశాలు వెలువడ్డాయి ఈమెకు. ఇక ఈ మధ్య కాలంలో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టింది. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ది హీరోయిన్ రమ్యకృష్ణ.