ఈ హీరోయిన్ కూడా అలాంటి అవమానమే జరిగిందట..?

తెలుగులో సీనియర్ నటి హీరోయిన్ రమ్య కృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. సినీ ఇండస్ట్రీలో మొదట్లో ఈమె కూడా ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్నది. ఇక అంతే కాకుండా ఈమె కొంత మంది దర్శకులతో విమర్శకుల ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఇక రమ్య కృష్ణ” భలే మిత్రులు”సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి మొట్టమొదటి గా పరిచయం అయింది. ఆ తరువాత వరుస సినిమాలతో […]