బాహుబలి అంటే రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది రిలీజ్ అయిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు కొల్లగొట్టి ఎన్నో సంచలనాలకు నిలయంగా మారిపోయింది. బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో ఇండియాను దాటేసి వరల్డ్వైడ్గా తెలిసింది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకధీరుడు రాజమౌళికే చెందుతుంది. అయితే ఈ బాహుబలికే దిమ్మతిరిగే షాకులు ఇస్తోంది మరో సౌత్ సినిమా. ఆ సినిమా కూడా మన తెలుగు సినియామే కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ […]
Category: Movies
2017లో 13 మెగా ఫ్యామిలీ మూవీలు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక్క మూవీకే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 2017లో మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న వార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మ్కంగా నటిస్తున్న 150వ మూవీ ఖైదీ నెం.150 సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. దీనిని విభిన్నమైన యాంగిల్లో డైరెక్టర్ వీవీ ప్లాన్ చేశాడు. దీంతో సెట్స్ మీదకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి ఈ మూవీ సంచనాలు సృష్టిస్తూనే ఉంది. […]
ఇజం TJ రివ్యూ
సినిమా : ఇజం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : ‘పూర్’ఇజం నటీనటులు : నందమూరి కళ్యాణ్రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, ఆలీ, వెన్నెల కిషోర్. సంగీతం : అనూప్ రూబెన్స్. పాటలు : భాస్కరభట్ల. సినిమాటోగ్రఫీ : ముఖేష్. ఎడిటింగ్ : జునైద్. ఫైట్స్ : వెంకట్ నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్ కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్ […]
బాలీవుడ్ లో బాలయ్య విశ్వరూపం
బాలయ్య సినిమాలకి బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకో దగ్గ మార్కెట్ లేదు .బాహుబలిని మినహాయిస్తే బాలీవుడ్ లెవెల్లో ఓ స్థానిక సినిమా పోటీ పడగలదా? బాలీవుడ్లో స్ట్రైట్గా వచ్చిన ఓ టాప్ హీరో సినిమాను ఓ డబ్బింగ్ బొమ్మ ఢీకొనగలదా? ఢీ కొట్టి నిలబడగలదా? అందునా బాలీవుడ్ బిగ్బీ అమితాబ్, హృతిక్ రోషన్ వంటి స్టార్లను ఎదుర్కోగలదా? దానికి చాలా మంది నుంచి వచ్చే సమాధానం దాదాపు అసాధ్యం అనే. కానీ,అయ్యినపుడుకి గత సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన […]
మహేష్ సినిమాకు మెగాస్టార్ టైటిల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రూ.90 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మురుగదాస్ స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మహేష్బాబు సరసన రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎనిమీ – ఏజెంట్ శివ – అభిమన్యుడు అంటూ రకరకాల పేర్లు […]
బాహుబలికి షాక్ ఇచ్చిన మెగాస్టార్
తెలుగు తెరపై రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ దశాబ్ద కాలంలో చిరు ఇమేజ్ మగధీర, బ్రూస్లీ సినిమాల్లో నటించడం మినహా హీరోగా ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక ఇప్పుడు భారీ గ్యాప్ తర్వాత చిరు మళ్లీ మొఖానికి రంగేసుకుని తన 150వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 పేరుతో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమా కావడంతో ఈ […]
బాలయ్యపై గెలిచిన చెర్రీ
టాలీవుడ్లో ఈ నెల నుంచి వచ్చే సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలే రిలీజ్కు రెడీ కానున్నాయి. ఈ సినిమాల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు మెగాపవర్స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా కూడా వస్తున్నాయి. బాలయ్యకు శాతకర్ణి కేరీర్లో ల్యాండ్ మార్క్ సినిమా. ఇక చెర్రీకి రెండు ప్లాపుల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ధృవ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ […]
సునీల్ మార్కెట్ ఎలా దిగజారిందో తెలిస్తే షాకే
టాలీవుడ్లో ప్రతి యేడాది 125-150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో సక్సెస్ రేటు 20 శాతం కూడా ఉండడం లేదు. పెద్ద హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాల వరకు శాటిలైట్ మార్కెట్కు వచ్చిన ఇబ్బంది లేదు. అయితే ఓ 50 సినిమాలు అయితే కేవలం శాటిలైట్ మార్కెట్ కోసమే తీస్తున్నారు. కామెడీ సినిమాలకు కూడా శాటిలైట్ మార్కెట్ బాగానే ఉంటుంది. కామెడీ హీరోలు అయిన నరేష్, సునీల్ లాంటి హీరోల సినిమాలకు శాటిలైట్ […]
శాతకర్ణి టీజర్కు ఎన్టీఆర్ ఫిదా
యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్, సినీ జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా విడుదలైన శాతకర్ణి టీజర్ యూ ట్యూబ్లో దుమ్ము దులుపుతూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఇక తాజాగా శాతకర్ణిలో మహారాణి పాత్రలో నటిస్తున్న హేమమాలిని స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే శాతకర్ణి టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయినట్టు తెలుస్తోంది. శాతకర్ణి టీజర్ ఇప్పటికే […]
