మెగా వారసులపై ‘ఉపాసన’ కామెంట్

మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా వారసుల పై క్లారిటీ ఇచ్చింది. అపోలో లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా, ‘బీ పాజిటివ్‌’ మేగజీన్‌ ఎడిటర్‌ గా , చారిటీ వర్కర్‌ వంటి బాధ్యతలు కూడా ఉపాసన నిర్వర్తిస్తోంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఉపాసన విడాకులు తీసుకున్నారనే గాసిప్ కూడా సోషల్ మీడియాలో వచ్చిందని అదంతా అబద్ధమని, చరణ్ తను […]

ఎన్టీఆర్ కి చెప్పాలనుకుంటున్నాడట

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. వీరిద్దరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజే వుంది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చి చాల సంవత్సరాలే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్ మెగాస్టార్ ఖైదీ నెం.150 సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ […]

బాలయ్య మహేష్ మల్టీ స్టారర్ రెడీ !

టాలీవుడ్ లో కాంబినేషన్ మూవీస్ కి వుండే క్రేజే వేరు. సహజంగా హీరో,డైరెక్టర్ కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు మల్టీ స్టార్స్ తో పాటు క్రేజీ డైరెక్టర్ తోడయితే ఆ సినిమా అంచనాలు ఊహకు కూడా అందవు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో చర్చించు కుంటున్నారు. మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ హిట్ శ్రీమంతుడు సినిమా తీసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిన కొరటాల శివ […]

బోయ‌పాటి రేటుతో షాక్ అయిన నిర్మాత‌

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు మాస్ హీరోలుగా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కావాల‌న్నా.. ఊర‌మాస్ ఇమేజ్ కావాల‌న్నా వారికి బోయ‌పాటి బెస్ట్ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. బాల‌య్య‌తో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు తెర‌కెక్కించిన బోయ‌పాటి ఈ యేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన  సరైనోడు సినిమాతో కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో […]

షాక్‌: ప‌వ‌న్ వ‌ద్దు…సాయి ధ‌ర‌మ్ ముద్దు

ఈ హెడ్డింగ్ నిజంగానే పెద్ద షాక్ లాంటిది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏ అమ్మాయి అయినా వ‌దులుకుంటుందా..?  అలాంటిది ప‌వ‌న్‌తో ఏకంగా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వ‌స్తేనే రిజెక్ట్ చేసిన ఓ అమ్మ‌డు ఇప్పుడు ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన హాట్ యాంక‌ర్ ఇప్ప‌డిప్పుడే వెండితెర మీద కూడా  సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. సొగ్గాడే […]

చిరు రౌడీ అల్లుడికి పాతికేళ్ళు

మెగాస్టార్ చిరంజీవి హీరో గా కే. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రౌడీ అల్లుడు సినిమా 18 అక్టోబర్ 1991 సంవత్స్రం లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయినా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలయ్యింది . మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా రౌడీ అల్లుడు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ఈ ‘రౌడీ అల్లుడు’. ఈ సినిమా […]

బాహుబ‌లి-2 వ‌సూళ్ల లెక్క‌లు చెప్పిన రానా

బాహుబ‌లి-2 భారీ ఎత్తున కోట్లు రాబ‌డుతుందా?  బాహుబ‌లి-1ని మించి పోతుందా?  కోట్ల‌లో డ‌బ్బులు రాబ‌డుతుందా? ఇలాంటి అనేక సందేహాల‌కు ఈ మూవీలో విల‌న్ పాత్ర పోషిస్తున్న ద‌గ్గుబాటి రానా ఆన్స‌ర్లిచ్చేశాడు. బాహుబ‌లి-1ని మించిపోయి బాహుబ‌లి-2 ఉంటుంద‌ని చెప్పాడు. అంతేకాదు, బాహుబ‌లి-1కి స‌మానంగా డ‌బ్బులు రాబ‌డుతుంద‌ని, అంత‌క‌న్నా ఎక్క‌వే వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. వాస్త‌వానికి జ‌క్క‌న్న ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తున్న మూవీపై పెద్ద ఎత్తున హైప్ ఉండ‌డం స‌హజం. ఇక తెలుగు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్మురేపిన […]

బాహుబ‌లిలో బిగ్ మిస్టేక్ చెప్పిన రాజ‌మౌళి

తెలుగు సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో…తెలుగు సినిమా ద‌మ్ము ఎంతో  ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాతో జక్కన్న అలియాస్ రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది సినీ అభిమానుల‌కు ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నాడు. బాహుబ‌లి సినిమాను మించేలా బాహుబ‌లి 2ను క‌సితో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తాను బాహుబ‌లి పార్ట్ 1లో ఓ బిగ్ మిస్టేక్ చేశానంటూ ఓ బాంబు […]

చిరు 150వ సినిమా బిజినెస్ లెక్కలు

మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అనే ప‌ల్ల‌వితో సాగే స్పెష‌ల్ ఐటెం సాంగ్ షూటింగ్ సైతం ఆదివారంతో కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు స్కైను ట‌చ్ చేస్తున్నాయి. వెండితెర‌ను రెండు ద‌శాబ్దాలుగా తిరుగులేని ఆధిప‌త్యంతో ఏలిన చిరు ప‌దేళ్ల విరామం త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ […]