సినిమా : నరుడా డోనరుడా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మొలకెత్తని విత్తనం తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ సంగీతం : శ్రీ చరణ్ నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట దర్శకత్వం : మల్లిక్ రామ్ బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్ మాటలు : సాగర్ రాచకొండ,కిట్టు రీమేక్ సినిమాలు తీయడం శానా వీజీనే కానీ వాళ్ళ వాళ్ళ నేటివిటికీ తగ్గట్టుగా మార్పులు ..చేర్పులు చేయకపోతే చేతులు […]
Category: Movies
రెండు నెలల్లో రూ.200 కోట్లు కొల్లగొట్టిన స్టార్ హీరో
ప్రముఖ మలయాళీ నటుడు మోహన్లాల్కు ప్రస్తుతం శుక్రదశ నడుస్తున్నట్టుంది. అవును మరి… మోహన్లాల్ నటించిన సినిమాలు ఇటీవల సాధిస్తున్న సంచలన విజయాలు చూస్తే ఎవరికైనా అలాగే అనిపించడం ఖాయం. మలయాళంలో మరో స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి దాదాపు మూడు దశాబ్దాలుగా అగ్రస్థానాన్ని పంచుకుంటూ వస్తున్న మోహన్లాల్.. ఈ ఏడాది ఎవరూ ఊహించని స్థాయిలో అందుకున్న సక్సెస్లతో ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో […]
బన్నీకి వచ్చిన కొత్త కష్టం
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. మెగా మేనల్లుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉంది. నాలుగు వరుస రూ.50 కోట్ల సినిమాల్లో నటించి టాలీవుడ్ హిస్టరీలోనే ఏ హీరోకు లేని అరుదైన రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బన్నీ గతేడాది సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవితో పాటు ఈ […]
మెగా ఫ్యాన్స్కు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా గురించి భారీ అంచనాలు, ఆశలతో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్కు హీరో రాంచరణ్ పెద్ద షాక్ ఇచ్చారు. ధృవ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చేయటం […]
ఏపీలో మల్టీఫ్లెక్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫైట్
ఏపీలో మల్టీప్టెక్స్ సినిమా హాళ్ల యాజమాన్యాలు, మూవీ డిస్ట్రి బ్యూటర్లకు మధ్య ఫైట్ జోరందుకుంది! మూవీలకు సంబంధించిన కెలక్షన్ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం మరింత పెరిగింది. విశాఖ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే, మూవీ విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లలో యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు వాటాలు పంచుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 50% మేర కలెక్షన్లను ఇరువురూ పంచుకుంటున్నారు. అయితే, తమకు 60% […]
శాతకర్ణిలో ట్విస్ట్ ఇవ్వనున్న బాలయ్య..
ఓల్డ్ మూవీలు దేవదాసు, లైలా మజ్నూ, ఆరాధన వంటి వాటిలో మూవీ లాస్ట్కొచ్చేసరికి హీరో చచ్చిపోవడం, సెంటిమెంట్తో ఆడియన్స్ కళ్లలో కన్నీళ్లు కారడం వంటివి ఉండేవి. వాస్తవానికి అప్పట్లో ఆ సీన్లే.. మూవీలని సూపర్ హిట్ చేసేవి. కానీ, ట్రెండ్ మారింది! ఇప్పుడొస్తున్న మూవీల్లో హీరోలు చచ్చిపోయే సీన్లను ఆడియన్స్ యాక్సప్ట్ చేయడం లేదు. ఎంత సెంటిమెంట్నైనా తట్టుకుంటున్నారు తప్ప.. మూవీలో హీరో చచ్చిపోయే సీన్లు ఉంటే మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిని గమనించిన మన డైరెక్టర్లు, […]
ఎన్టీఆర్ పాలిట విలన్గా మారిన మాజీ సీఎం
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అటు టాలీవుడ్ సినీ జనాలు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం చాలా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్లో ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ జాబితాలోనే ఓ దర్శకుడి పేరు కూడా వినిపించింది. సినిమా ఫలితం మాట ఎలా […]
కమల్కు గౌతమి గుడ్బై
నటుడిగా కమల్హాసన్ స్థాయి ఎలాంటిదో ప్రత్యేకంగా ఇప్పడు చెప్పుకోనవసరం లేదు. తన అసమాన నటనతో విశ్వనటుడిగా పేరొందిన కమల్హాసన్ దేశవ్యాప్తంగానే కాదు. విదేశాల్లోనూ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సినిమారంగంలో పరిపూర్ణ నటుడిగా పేరొందిన కమల్ వైవాహిక జీవితం మాత్రం ఒడిదుడుకులమయంగానే సాగుతూ రావడం అందరికీ తెలిసిందే. కమల్ నటనను ఎంతగానో ప్రేమించే అభిమాన తీవ్రవాదులు కూడా ఆయన వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం అతడిని ఎంతమాత్రం ఆదర్శంగా తీసుకోవాలనుకోరు. ఇంతకీ విషయేమిటంటే నటుడు కమల్హాసన్తో సుమారు […]
ప్రీ రిలీజ్ బిజినెస్ వావ్ అనిపిస్తున్న శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఏ ముహూర్తాన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మొదలు పెట్టారో కానీ అప్పటి నుంచి ఇటు అభిమానుల్లో కానీ అటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అంచనాలు తార స్థాయికి చేరింది అనడం అతిశయోక్తి కాదు, ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ చుస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అది కూడా బాలయ్య కెరీర్లోనే అత్యథిక […]
