యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆడియోను డిసెంబర్లో రిలీజ్ చేసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కంచె సినిమాకు మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ముందుగా ఈ సినిమాకు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ను […]
Category: Movies
మహేష్ సినిమా కోసం కొరటాలకు కళ్లు చెదిరే ఆఫర్
టాలీవుడ్లో దర్శకుడిగా అతడి అనుభవం మూడంటే మూడు సినిమాలు. అయితేనేం మూడు సినిమాలకే అతడు టాప్ డైరెక్టర్ రేంజ్కు ఎదిగిపోయాడు. ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ హీరోతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డైరెక్టర్ క్రేజ్తో పాటు రేటు కూడా అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో పెద్ద సంచలనమైంది. […]
పవన్ – త్రివిక్రమ్ రిలీజ్ డేట్ ఫిక్స్
వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్న జనసేన అధినేత, పవర్స్టార్ పవన్కళ్యాణ్ తన సినిమాల స్పీడ్ను పెంచేశాడు. ఇప్పుడు పవన్ సినిమాల కోసం తన గేరును ఓ రేంజ్లో పెంచేశాడని స్పష్టమవుతోంది. ప్రస్తుతం గోపాల గోపాల డైరెక్టర్ డాలీ డైరెక్షన్లో ‘కాటమరాయుడు’ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడు పవన్. ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా మార్చి 28న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అప్పుడే మరో రెండు సినిమాలకు కూడా కొబ్బరి […]
బాలయ్యకు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్
అదేంటి? ఏపీ ఎమ్మెల్యేకి తెలంగాణ సీఎం కేసీఆర్ గిఫ్ట్ ఎలా ఇస్తారని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్! బాలయ్య ప్రతిష్టాత్మంగా భావిస్తున్న 100 వ సినిమా శాతకర్ణి.. వచ్చే సంక్రాంతికి రెండు రాష్ట్రాల్లోనూ విడుదలకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. శాతవాహనుల కాలంగాని గౌతమీ పుత్ర శాతకర్ణి స్టోరీని సెల్యులాయిడ్పై అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. గౌతమీ పుత్ర పాత్రలో బాలయ్య గెటప్ కూడా అదిరిపోతోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంచలనం సృష్టించనుందనేని ఫిలింనగర్ […]
బ్రేకింగ్: లారెన్స్తో రజనీ ఫిక్స్
కబాలీ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేస్తున్నాడు. ఏ వన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత రజనీ ఇక సినిమాలు చేయడని..రెస్ట్ తీసుకుంటాడన్న ప్రచారం జరిగింది. అయితే రజనీ సినిమాలు ఆపడం సంగతేంటో గాని వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోబో 2.0 […]
బడ్జెట్ రూ.23 కోట్లు..వసూళ్లు రూ.100 కోట్లు
ఇటీవల సౌత్ ఇండియన్ సినిమాలో సంచలన విజయాల సారథిగా ముద్రపడ్డ మోహన్ లాల్ తాజాగా మరో ఘనతకు దగ్గరవుతున్నాడు. ఈ లెజెండరీ కథానాయకుడిగా నటించిన మలయాళీ సినిమా ‘పులి మురుగన్’ ఇప్పుడు వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును రీచ్ అయ్యే అవకావముందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ మార్కెట్లతో పోలిస్తే చిన్నదిగా పేరుపడ్డ మాలీవుడ్లో ఈ స్థాయి విజయం అంటే అది మోహన్లాల్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఇప్పటికే […]
ఇజంతో కళ్యాణ్రామ్కు ఎంత బొక్కో తెలుసా
నందమూరి హీరో కళ్యాణ్రామ్ ఏ ముహూర్తాన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడో గాని అప్పటి నుంచి మనోడికి బ్యాడ్ టైం నడుస్తోంది. పది సంవత్సరాలుగా హిట్ లేని కళ్యాణ్రామ్ గతేడాది స్టార్టింగ్లో వచ్చిన పటాస్ సినిమాతో కాస్త కోలుకున్నాడు. పటాస్ కళ్యాణ్రామ్ కేరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో పాటు కళ్యాణ్రామ్ కేరీర్ను ట్రాక్ ఎక్కించింది. పటాస్ సినిమా లాభాలతో కళ్యాణ్ డిస్ట్రిబ్యూటర్లకు చాలా కాలంగా ఉన్న బాకీలను కూడా పూర్తిగా తీర్చేశాడు. అయితే ఆ తర్వాత […]
చైతు – సమంత పెళ్లి డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం హీరోలు అయిన కింగ్ నాగార్జున తనయులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ల పెళ్లిళ్లు వచ్చే యేడాది జరగనున్నాయి. ఇక ఇప్పటికే సిసింద్రీ అఖిల్ – అతడి ప్రేయసి శ్రియ భూపాల్ రెడ్డి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. వీరి ఎంగేజ్మెంట్ డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరగబోతోంది. హైదరాబాద్లోని జీవీకే హౌస్లో ఈ ఉత్సవం ఉంటుంది. ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించి ఇన్విటేషన్ కూడా బయటకు వచ్చింది. అఖిల్ – శ్రియ భూపాల్రెడ్డి పెళ్లి […]
పవన్ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఇండస్ట్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ కోసం ఎంతోమంది దర్శకులు ఎదురు చూస్తున్నా ఎన్టీఆర్ మాత్రం వాళ్లు చెప్పే కథలు కూడా వినేందుకు ఇష్టపడడం లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం దాదాపు ఆరేడుగురు దర్శకుల పేర్లు వినిపించాయి. మూడు వరుస సూపర్ హిట్లతో ఉండడంతో ఎన్టీఆర్ కూడా ఎవరితో పడితే వారితో చేసేందుకు సిద్ధంగా లేడు. రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులపై […]
