శివబాలాజీ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి దర్శకత్వం వహిస్తున్న కాటంరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే హీరో శివ బాలాజీ కూడా ఆ సినిమాలో పవర్ స్టార్ కి సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే అక్టోబర్ 14 వ తేదీ న అందరూ సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ డాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజు శివ బాలాజీ పుట్టినరోజు అని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ శివ […]

బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన శ్రియా

టాలీవుడ్ హీరోయిన్ శ్రియా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది.తెలుగు తో పాటు తమిళ్ హిందీ సినిమాలలో కూడా నటించింది. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా క్రేజ్ తగ్గినా అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ హీరోయిన్ గానే కొనసాగుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల తన సినీ కరీర్ లో ఏ సినీ హీరోతోనూ రిలేషన్ పెట్టుకున్నట్టు వార్తలు రాలేదు. తాజాగా ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మకు సంబందించిన […]

సిల్వ‌ర్ స్క్రీన్‌పై స‌చిన్ లైఫ్‌!

క్రికెట్ ఆరాధాకులకు మ‌రో పండ‌గ రానుంది! ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్డ్‌లో ఆడిన స‌చిన్‌నే చూసి మురిసిపోయిన అభిమానుల‌కు త్వ‌ర‌లోనే సిల్వ‌ర్ స్క్రీన్‌పైనా స‌చిన్ లైఫ్ చూసి ఆనందించే ఛాన్స్ వ‌స్తోంది.  క్రీడాకారుల జీవితాలకు వెండితెర మీద కాసుల పంట పండుతుండటంతో ఆ దిశగా వారి స్టోరీల‌తో సినిమాలు తెర‌కెక్కించేందుకు మరింత మంది నటులు, దర్శకులు, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు అజారుద్ధీన్, ఎమ్ ఎస్ ధోనిల జీవిత చరిత్రలు వెండితెర మీద సందడి […]

చిరు వ‌ర్సెస్ బాల‌య్య గెలుపెవ‌రిది..!

2017 సంక్రాంతి బ‌రిలో దిగుతున్న బాల‌య్య‌, చిరు గ్రాండ్ మూవీల‌పై పెద్ద ఎత్తున అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఖైదీ నెంబ‌ర్ 150 పేరుతో చిరు, చారిత్ర‌క నేప‌థ్యంలో ఓ వీరుడి క‌థ‌తో గౌత‌మీపుత్ర‌గా బాల‌య్య తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైపోతున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా గౌత‌మీ పుత్ర టీజ‌ర్ విడుద‌లైంది. దీనిని చూశాక మాత్రం.. బాల‌య్య అభిమానుల్లో అంచ‌నాలు మ‌రింత‌గా డ‌బుల్ అయ్యాయి. గౌత‌మీపుత్ర టీజ‌ర్‌లో బాల‌య్య లుక్ అద్బుతంగా ఉందంటున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ […]

అల్లు ఫ్యామిలీకి చెర్రీ చెక్

ఏంటి? స‌ర్‌ప్రైజింగ్‌గా ఉందా?  ఇప్పుడ‌లాగే ఉన్నా.. మొత్తం మేట‌ర్ చ‌దివితే మీరు కూడా ఇలానే డిసైడ్ అయిపోతారు. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య రిలేష‌న్ అంద‌రికీ తెలిసిందే. అటు ఫ్యామిలీ ప‌రంగానే కాకుండా ఇటు బిజినెస్ ప‌రంగా కూడా వీళ్ల‌ది పెద్ద రిలేష‌న్‌. మ‌రి అలాంటి అల్లు ఫ్యామిలీకి చిరు త‌న‌యుడు చెర్రీ చెక్ పెడుతున్నాడంటే విష‌యం ఏమై ఉంటుంది? అస‌లు ఎందుకు చెక్ పెట్టాల్సి వ‌చ్చింది? ఇలాంటి సందేహాలు కామ‌న్‌. అయితే, మూవీ ఫీల్డ్ […]

రానాకు వార్నింగ్‌ ఇచ్చిన కేటీఆర్

బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాల‌దేవుడిగా భ‌య‌పెట్టిన ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానా బాహుబలి-2 షూటింగ్ కూడా ఫినిష్ ద‌శ‌కు వ‌చ్చేయ‌డంతో మ‌నోడు ఫ్రీ అయిపోయాడు. భ‌ళ్లాల‌దేవుడు ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు. ఘాజీ సినిమాలో న‌టిస్తున్న రానా ఆ సినిమా షూటింగ్‌ను సైతం ఫినిష్ స్టేజ్‌కు తెచ్చేశాడు. ఇక ఇప్పుడు తేజ డైరెక్ష‌న్‌లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రానా తండ్రి, అగ్ర నిర్మాత సురేష్‌బాబు సొంతంగా […]

నంద‌మూరి-నారా బాక్సాఫీస్ వార్ షురూ

తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో నంద‌మూరి, నారా వంశాల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ రెండు వంశాల హీరోల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరుకు తెర‌లేవ‌నుంది. కేరీర్‌లో స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న ఈ రెండు వంశాల‌కు చెందిన హీరోలు త‌మ సినిమాల‌ను ఒకేసారి బాక్సాఫీస్ మీద‌కు వ‌దులుతున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు ఒకేసారి వ‌స్తుండ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద నంద‌మూరి, నారా సినీ అభిమానుల‌ను పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్ […]

ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఆ నిర్మాత బ్యాన‌ర్లో

వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంట‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నా ఎన్టీఆర్ ఏ డైరెక్ట‌ర్‌తో క‌మిట్ అవుతాడ‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే ఉంది. ఇక ఎన్టీఆర్ ఇప్ప‌టికే వినాయ‌క్‌, రాజ‌మౌళి, బోయ‌పాటి శ్రీను, కొర‌టాల శివ, పూరి జ‌గ‌న్నాథ్, సుకుమార్‌ ఇలా చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు.  చాలా రోజులుగా ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ […]

త‌మిళ‌నాడు అమ్మ వార‌సుడిగా ఆ స్టార్ హీరో

త‌మిళ‌నాడులో అమ్మ‌కు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే అమ్మ వార‌సుడు ఎవ‌రు ?  ఇప్పుడు ఇదే అంశంపై అక్క‌డ మీడియాలో ఎడ‌తెగ‌లేని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్నాడీఎంకేను గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా తిరుగులేని శ‌క్తిగా న‌డిపిస్తున్న పురుచ్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత న‌డిపిస్తున్నాయి. అయితే వారం రోజులుగా అమ్మ ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల ఊహానాలు వెలువ‌డుతున్నాయి. అమ్మ కోలుకుంటే అంతా క్షేమం…లేనిప‌క్షంలో అమ్మ వార‌సుడు ఎవ‌రు అన్న‌దే ఇప్పుడు ఇక్క‌డ పెద్ద ఆన్స‌ర్‌లేని ప్ర‌శ్నగా మిగిలిపోయింది.  ఎంజీఆర్ మరణానంతరం జయలలిత 1989 లో […]