ఈడు గోల్డ్ ఎహే TJ రివ్యూ

సినిమా : ఈడు గోల్డ్ ఎహే రేటింగ్: 2.5/5 పంచ్ లైన్: ఈడు 1 గ్రామ్ గోల్డ్ ఎహే నటీనటులు: సునీల్, సుష్మారాజ్, రిచా పనయ్, జయసుధ, పునీత్ ఇస్సార్, నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్. సంగీతం; సాగర్ ఎం. శర్మ. సినిమాటోగ్రఫీ: దేవరాజ్. ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ ఆర్ట్: వివేక్ అన్నామలై. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర. నిర్మాత: రామబ్రహ్మం సుంకర కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు […]

ప్రేమమ్ TJ రివ్యూ

సినిమా : ప్రేమమ్ రేటింగ్ : 3.25/5 టాగ్ లైన్ : ట్రాజెడీ లేని నా ఆటోగ్రాఫ్ నటీనటులు: చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి, ప్రవీణ్, చైతన్యకృష్ణ. సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్ పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ మొదలయ్యే ప్రేమమ్ నాగచైతన్య రియల్ లైఫ్ కి […]

పెళ్లి కుదిరినా స‌మంత ఎక్స్‌పోజింగ్ వెన‌క సీక్రెట్

ఈ ఫొటో చూస్తే చాలా సందేహాలు వ‌చ్చేస్తాయి. చెన్నై బ్యూటీ సమంత కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా హాట్‌గా కనిపించింది లేదు. ఉన్నంతలో కాస్తంత పద్ధతిగానే కనిపించింది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం వెలుగులోకి వచ్చిన తర్వాత విడుదలైన సినిమాలు చూస్తే మాత్రం ఆమె రెచ్చిపోయి మ‌రీ గ్లామ‌ర్ తెగ ఒల‌క బోసేసింది. అంత‌కు ముందు అల్లుడు శీను లాంటి ఒక‌టి అరా సినిమాల్లో తొడ‌లు క‌నిపంచేలా పిచ్చ పిచ్చ‌గా అందాలు ఆర‌బోసిన స‌మంత చైతుతో స‌మంత ప్రేమాయ‌ణం […]

చెర్రీకి నో…ప‌వ‌న్‌కు ఎస్‌

చెర్రీకి నో ఏంటి…ప‌వ‌న్‌కు ఓకే ఏంటి ఈ హెడ్డింగ్ కాస్త షాకింగ్‌గా ఉందే అనుకుంటున్నారా…ఎస్ ఇది నిజ‌మే. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్న ‘వై దిస్ కొలవెరీ..కొలవెరీ..కొలవెరీ డి…’ ఫేం అనిరుధ్ ఈ ఒక్క  పాట‌తోనే సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. ఆ పాట అంద‌రి నోళ్ల‌లో ఎంతలా మార్మోగిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ పాడిన ఆ పాటను కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశాడు. ఆ ఒక్క పాట‌తో […]

తమన్నాని కోటి ఇచ్చిమరీ తీసేసారు

మిల్కి బ్యూటీ తమన్నా ఈమధ్యకాలంలో మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. సూపర్ డాన్స్ లతో అదరగొడుతున్న ఈ అమ్మడి స్పెషల్ సాంగ్స్ కి వున్న క్రేజ్ ఇంకా ఏ హెరాయిన్ కి లేదు. అలాగే పారితోషకం విషయంలో కూడా ఈ అమ్మడిదే పై చెయ్యి. అంతలా క్రేజ్ వున్న ఈ అమ్మడి ని మాజీ ప్రధాని మనువడు అయిన నిఖిల్ హీరోగా తొలిసారి నటిస్తున్న సినిమా జాగువార్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తమన్నాకి కోటి రూపాయల […]

బాహుబ‌లి-2 రికార్డులు స్టార్ట్ అయ్యాయి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి సినిమా రికార్డుల‌కు అంతూ పంతూ లేదు. ఆ సినిమా ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి…ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఓ స‌రికొత్త రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా టేకింగ్‌ను అంత‌ర్జాతీయ స్థాయికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీసుకువెళ్లాడు. ఇక్కడ వ‌ర‌కు బాగానే ఉంది. ఇక  ఈ నెల నుంచే బాహుబ‌లి 2 హంగామా […]

ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్‌రామ్ మ‌ల్టీస్టార‌ర్ టైటిల్ ఇదే

తెలుగు తెర‌పై మ‌రో భారీ ఫ్యామిలీ మల్టీస్టార‌ర్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. గ‌తంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంద‌రూ క‌లిసి న‌టించిన మ‌నం సినిమా అక్కినేని ఫ్యామిలీ చ‌రిత్ర‌లోనే మ‌ర‌పురాని సినిమాగా నిలిచిపోయింది. ఇప్ప‌డు ఈ నేప‌థ్యంలోనే నంద‌మూరి ఫ్యామిలీ సినిమా కూడా వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. నంద‌మూరి ఫ్యామిలీ హీరోల మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే వీరి కోరిక మాత్రం తీర‌డం లేదు. అయితే ఎట్ట‌కేల‌కు నంద‌మూరి […]

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` టీజ‌ర్ డేట్ ఖ‌రారు

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా  కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు […]

మోడీ తరువాత ఈ ఘనత ప్రభాస్ కె దక్కింది

వచ్చే 2017 సంవత్సరంలో బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం బాహుబలిని ఆవిష్కరించబోతుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూల్లు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను ఈ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదంచిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్‍లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మైనపు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ఈ […]