రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ.ప్రతిష్టాత్మక 100 వ సినిమా ఓ వైపు, సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండడం మరో వైపు,చారిత్రాత్మక కథానేపథ్యం ఇవన్నీ కలగలిసి బాలయ్య 100 వ సినిమా పైన అటు అంచనాలు ఇటు ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో వున్నాయి. అయితే తాజాగా శాతకర్ణి నైజాం రైట్స్ ని హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు.ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా […]
Category: Movies
99 సినిమాలు..100 రూపాయలు..బాలయ్యా మజాకా
అవును మీరు చదివింది నిజమే.ఇప్పటి వరకు 99 సినిమాల్ని పూర్తి చేసుకుని 100 వ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నా నందమూరి నట సింహం బాలకృష్ణ అభిమానులు ఏదిచేసినా ఓ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ వుంటారు.సరిగ్గా ఇప్పుడు కూడా ఈ 99 సినిమాలు పూర్తయి 100 వ సినిమా దాదాపు ఇంకో 100 రోజుల్లో సంక్రాంతికి రాబోతుండగా రికార్డ్స్ పై కన్నేశారు బాలయ్య అభిమానులు. రాయలసీమకి బాలయ్యకి ప్రత్యేక అనుబంధం వుంది.ప్రస్తుతం […]
అఖిల్, విక్రమ్ మల్టీ స్టారర్
అఖిల్, విక్రమ్ కుమార్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది మల్టీస్టారర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. అయితే మల్టీస్టారర్ అంటే మరో స్టార్ ఎవరో అనుకునేరు. అది కింగ్ నాగార్జున. కొడుక్కి హిట్ ఇవ్వడం కోసం డైరెక్ట్గా నాగార్జునే రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో కనిపిస్తారట. ‘మనం’ సినిమాలో అఖిల్తో కలిసి నటించాడు నాగార్జున. అయితే అందులో అఖిల్ది గెస్ట్ రోల్. కానీ ఈ సినిమాలో ఇద్దరివీ […]
హైపర్ TJ రివ్యూ
సినిమా : హైపర్ రేటింగ్:3.25/5 టాగ్ లైన్:ఎనర్జీ+ఎమోషన్=హైపర్ నటీనటులు : ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ సినిమాటోగ్రఫీ : సమీర్రెడ్డి. మాటలు:అబ్బూరి రవి ఎడిటింగ్: గౌతంరాజు. నిర్మాత : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర. బ్యానర్ ; 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. సంగీతం : జిబ్రాన్. కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సంతోష్ శ్రీనివాస్ సగటు […]
రాజమౌళికి ఇక చుక్కలే..!
కెరీర్లో అపజయం ఎలా ఉంటుందో కూడా ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. గత ఏడాది.. తన మాస్టర్ పీస్ బాహుబలి ద బిగినింగ్తో సినీ ప్రపంచమంతా టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడీ వెండితెర మాంత్రికుడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. సినిమా తీయడాన్ని ఒక యజ్ఞంలా భావించే ఇతడు సరేనంటే చాలు.. కలిసి సినిమా తీయడానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నిర్మాతలదాకా ప్రస్తుతం […]
రాజమౌళి కట్టప్ప సీక్రెట్ రివీల్ చేస్తాడా?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటోన్న విషయం ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అని. గత ఏడాదిగా ఈ సస్పెన్స్ను ఎవరు రివీల్ చేస్తారా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెకండ్ పార్ట్కి సంబంధించి ఏ విషయాలు ఇంతవరకూ బయటికి పొక్కలేదు. అంత గోప్యంగా రాజమౌళి సినిమా టీంను కంట్రోల్లో పెట్టాడు. ఆ విషయంలో నిజంగా రాజమౌళికి రాజమౌళే సాటి. అయితే […]
శాతకర్ణికి బాలయ్య రెమ్యునరేషన్ ఇదే
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ జాబితాలో సీనియర్ హీరోలు వెనకబడినా స్టార్ హీరోలు పవర్స్టార్ పవన్కళ్యాణ్, సూపర్స్టార్ మహేష్బాబు చాలా ముందున్నారు. టాలీవుడ్లో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరంటే ఖచ్చితంగా ఈ పోటీలో నెంబర్ వన్ ర్యాంకు కోసం పవన్, మహేష్నే పోటీపడతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు రెమ్యునరేషన్తో పాటు సినిమా బిజినెస్లో పర్సంటేజ్ కూడా తీసుకోవడంతో వీరికి భారీగానే రెమ్యునరేషన్ ముడుతోంది. శ్రీమంతుడు, […]
‘కాటమరాయుడి’కి దేవి ఇన్పుట్స్
పవన్, దేవిశ్రీ కాంబినేషన్లో అన్నీ సూపర్ హిట్ మ్యూజిక్లే. అందుకే పవన్ కోసం దేవి మరో సూపర్ హిట్ మ్యూజిక్ని ప్లాన్ చేస్తున్నాడట. అది పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్, అనూప్కి కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాడట ఈ సినిమా మ్యూజిక్ విషయంలో. అంతే కాదు పవన్ కోసం ఒక మాంచి మసాలా సాంగ్ని కూడా దేవి ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారమ్. […]
రాజమౌళికి మహేష్ టెన్షన్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి పెద్ద టెన్షన్గా మారాడట. మహేష్ పెట్టే టెన్షన్కు రాజమౌళికి చిరాకు వస్తోందట. ఇప్పుడిదే విషయం టాలీవుడ్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్కు కంటిన్యూగా వస్తోన్న బాహుబలి-2ను వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాహుబలి-2కు సౌత్ అంతటాతో పాటు బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉంటే […]
