హీరో సుమంత్ సెన్సేషనల్ కామెంట్స్.

సుమంత్‌ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీర్య దానం చేసే వ్యక్తిగా ఈ సినిమాలో సుమంత్‌ నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. క్రేజీ టైటిల్‌తో, అరుదైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ట్రైలర్‌ని అక్కినేని నాగార్జున లాంఛ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ తనకి బాగా నచ్చేసింది అంటున్నారు నాగార్జున. నిజానికి ఇది రిస్కీ సబ్బెక్ట్‌ అయినప్పటికీ, సుమంత్‌ని ఈ సినిమా చేయమని ప్రోత్సహించింది […]

‘అల్లరి’ ఇంట ఆడపిల్ల అంట

తెలుగు సినిమా చరిత్రలో ఈ వీ వీ సత్యనారాయణ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.తెలుగు ప్రేక్షకులపై దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు ఈవీవీ.ఆయన తదనంతరం ఆయన వారసులుగా ఆర్యన్ రాజేష్, నరేష్ లు సినిమాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆర్యన్ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈ మధ్య వెండితెరపై కనిపించలేదు. అయితే అల్లరి సినిమాతో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చేసుకుని నాన్న నమ్మిన హాస్యాన్నే తాను కూడా ట్రేడ్ […]

శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ట వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఒక వైపున షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున బిజినెస్ డీల్స్  కూడా ఫైన‌లైజ్ అవుతున్నాయి. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య త‌ల్లిగా ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ హీర‌యిన్ హేమ‌మాలిని న‌టిస్తుండ‌గా, బాల‌య్య స‌ర‌స‌న యువ‌రాణిగా శ్రియ న‌టిస్తోంది. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరిపోయింది. […]

అనుష్క నిత్య విద్యార్ధి

అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆన్‌ స్క్రీన్‌ గ్లామర్‌ ఒలకపోతలో ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటుందో, ఆఫ్‌ స్క్రీన్‌ ట్రెడిషన్‌కి అంతే కమిట్‌మెంట్‌తో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ‘అరుంధతి’ ముందు అనుష్క వేరు. ఆ తరువాత అనుష్క వేరు. ‘అరుంధతి’ సినిమా ఆమెకు అంతగా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. అంతకు ముందు వరకూ గ్లామర్‌ డాళ్‌గానే కనిపించిన అనుష్క హుందా అయిన పాత్రలకి ఆ తరువాత నుంచి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలని మానలేదు. […]

ఎన్టీఆర్‌కు కోపం ఎందుకు వ‌చ్చింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సక్సెస్‌తో ఖుషీ..ఖుషీగా ఉన్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న క‌లెక్ష‌న్లు, రికార్డుల దాహాన్ని తీర్చేసింది. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఓ విష‌యంలో తీవ్ర అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. అస‌లు సంగ‌తి ఏంటంటే జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ ఫుల్లుగా 5 వ వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే […]

మ‌రో త‌మిళ్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

మ‌హేష్‌బాబుకు ఇటీవ‌ల త‌మిళ డైరెక్ట‌ర్ల‌పై బాగా మ‌క్కువ పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలోనే ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్న మ‌హేష్ మ‌రో కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడా ? అంటే లేటెస్ట్ అప్‌డేట్స్ అవున‌నే అంటున్నాయి. మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో తెలుగు, త‌మిళంలో ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాత‌గా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ కొర‌టాల శివ […]

బాహుబ‌లి-2 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

యావ‌త్ సౌత్ ఇండియా సినీ అభిమానుల‌తో పాటు నార్త్‌లో చాలా మంది సినీ అభిమానులు ఇప్పుడు బాహుబ‌లి-2 కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. వీరంతా బాహుబ‌లి-2 కోసం ఎందుకు అంత ఆస‌క్తితో ఉన్నారంటే వేరే చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న టెన్ష‌న్ అంద‌రిలోను ఉంది. ఇక ఆ మిస్టరీ గుట్టు విప్పేందుకు రాజమౌళి టీమ్‌ కూడా శరవేగంగా శ్రమిస్తోంది.‍ బాహుబ‌లి-2 షూటింగ్ దాదాపు పూర్త‌యిపోయింది. ఈ సినిమా  వ‌చ్చే యేడాది ఏప్రిల్ 28న […]

టీవీ 9 పై కన్నేశారా?

టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్స్ లో ఒక రెవెల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. న్యూస్ కోసమే ప్రత్యేకించి చానెల్స్ అప్పటికే ఉన్నప్పటికీ టీవీ 9 వచ్చినతరువాతే న్యూస్ చానెల్స్ కి క్రేజ్ పెరిగింది. దానికి కారణం టీవీ 9 న్యూస్ ని ప్రజెంట్ చేసే విధానమే. టీవీ 9 వచ్చిన తరువాత సామాన్య జనాలకి న్యూస్ పై ఇంటరెస్ట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ కి సంభందించిన మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు […]

కాటమ రాయుడు గెటప్ ఇదిగో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చి తన తదుపరి సినిమా షూటింగ్ లో నిమగ్నమయ్యారు.గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల్ని నిరాశ పర్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు పవన్ తదుపరి సినిమా వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. అనేక మలుపులు,విరామాలు తరువాత ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ […]