తమన్నా డబ్బుకోసమే చేస్తుందట

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ లోకూడా నర్తిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తుంది. తమన్నా తో పాటు మిగిలిన టాప్ హీరోయిన్స్ అయిన శృతిహాసన్, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఐటెం సాంగ్స్ విషయం లో మాత్రం కాజల్, శృతి ల కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువగా వుంది. ఒక్కో ఐటెం సాంగ్ […]

అమీజాక్సన్‌ యాక్షన్‌ స్టార్ట్స్‌

ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ మూవీలో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో డిఫరెంట్‌గానూ చాలా అందంగానూ కనిపించింది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌ హీరోగా వస్తోన్న ‘రోబో 2.0’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రోబో’లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యరాయ్‌ కోసం ఎలాంటి యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేయలేదు శంకర్‌. కానీ ఈ సీక్వెల్‌లో మాత్రం అమీజాక్సన్‌ కోసం కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ సీన్స్‌లో నటించడం […]

సమంత ను మతం మార్చుకో మన్నదెవరు ?

గత కొంతకాలంగా సమంత, నాగచైతన్యల పెళ్లిపై రోజుకొక న్యూస్ వస్తూనే వుంది. ఈ క్రమం లోనే మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ లో సమంత నాగచైతన్యలతోపాటు నాగార్జున కూడా వున్నారు మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం […]

పవన్‌ స్పీడ్‌ని తట్టుకోగలరా?

లేట్‌ అయినా లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ ఎంట్రీ ఉంటుంది. సినిమా షూటింగ్‌కి అయినా అంతే. ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నాడు. కంప్లీట్‌గా ప్రిపేర్‌ అయి, మైండ్‌ని పూర్తిగా సినిమా షూటింగ్‌ మీదనే పెట్టి పవన్‌ సెట్స్‌లో కనిపిస్తోంటే షూటింగ్‌ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారట. అనుకున్న షెడ్యూల్‌ అనుకున్న విధంగా పూర్తి చేయడానికి పవన్‌ పూర్తి ప్లానింగ్‌ని ముందే ప్రిపేర్‌ చేశాడని సమాచారమ్‌. ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా కంప్లీట్‌ చేయాలని పవన్‌ అనుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ‘కాటమరాయుడు’ […]

మారుతి మసాలా టేస్ట్‌ చేస్తారా?

‘బస్టాప్‌’, ఈ రోజుల్లో’ వంటి సినిమాల దర్శకుడు మారుతి అంటే మసాలా సినిమాలకి పెట్టింది పేరు. అయితే మారుతి ఘాటెక్కించే సినిమాలే కాదు, ఘాటెక్కించే వంటకాలతోనూ అలరిస్తానంటున్నాడు ఇప్పుడు.. ‘బస్‌ స్టాప్‌’ వంటి సినిమాలతో కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి, చిన్న సినిమాలతోనే పెద్ద విజయాల్ని అందుకున్న దర్శకుడు మారుతి, తన పేరుని తెలుగు సినీ పరిశ్రమలో ఓ బ్రాండ్‌గా మార్చేశాడు. ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలతో ట్రెండ్‌ మార్చి, తాను […]

ఎన్టీఆర్ ని తప్పించిన బన్నీ

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా చ‌ర్చ‌ల్లో ఉన్న బ‌న్నీ-లింగుస్వామి సినిమా ఎట్ట‌కేల‌కు ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. చాలా రోజులుగా లింగుస్వామి సినిమాపై నాన్చుతూ వ‌స్తోన్న బ‌న్నీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ఈ సినిమాకు ఓకే చెప్ప‌డం వెన‌క పెద్ద క‌థే న‌డిచింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. గురువారం చెన్నైలో జ‌రిగిన ఈ సినిమా ప్రారంభోత్స‌వం పెద్ద అట్ట‌హాసంగా జ‌రిగింది. హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీకి చెందిన జ్ఞానవేల్‌ రాజా ఈ కార్యక్రమం జరిపించారు. ఇక బ‌న్నీకి […]

ఎన్టీఆర్ నాగ చైతన్య మల్టీస్టారర్ కి రెడీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని వారసుడు నాగ చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించటానికి సిద్ధపడ్డారని టాలీవుడ్ సమాచారం అదికూడా అశ్వినీ దత్ నిర్మాణంలో. అశ్వినీ దత్ నిర్మాణంలో మహానటి సావిత్రి జీవిత కథతో ఒక సినిమా చిత్రీకరిస్తున్నసంగతి విదితమే. అయితే సావిత్రి రీల్‌ లైఫ్‌లోనూ, రియల్‌ లైఫ్‌లోనూ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఆమెతో వారికున్న బంధం అలాంటిది. అయితే ఇప్పుడు ఆ పాత్రలకు జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లతో చేయించటానికి ప్రయత్నిస్తున్నాడట […]

అనసూయ వెయిటింగ్‌ అందుకేనట.

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్స్‌గా పేరు పొందిన రేష్మీ, అనసూయలు వెండితెర తెరంగేట్రం చేసి, పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేశారు. కానీ అనసూయ మాత్రం వెండితెరపై చకచకా రెండు సినిమాలు చేసేసింది. వాటితో మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్‌లో వేగం తగ్గింది. కానీ రేష్మీ జోరు మాత్రం తగ్గలేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై కూడా దూసుకుపోతోంది. అందుకే వెండితెరపై రేష్మీలా ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ఎదురు […]

మజ్ను TJ రివ్యూ

సినిమా : మజ్ను టాగ్ లైన్ : అమర ప్రేమ కాదు అస్తవ్యస్త ప్రేమ రేటింగ్ : 3/5 నటీనటులు : నేచురల్ స్టార్ నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి. సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్. ఎడిటింగ్: ప్రవీణ్ పూడి. నిర్మాత : గీత గొల్ల , P. కిరణ్. బ్యానర్ ; ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవ మూవీస్. సంగీతం : గోపి సుందర్. స్క్రీన్ ప్లే,కథ,దర్శకత్వం : […]