మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పాలిటిక్స్ను కాస్త పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. దాదాపు 9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత చిరు హీరోగా నటిస్తోన్న ఖైదీ నెంబర్ 150వ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలు బాగా తెరకెక్కిస్తాడని పేరున్న వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 150వ సినిమా తర్వాత చిరు తన 151వ సినిమాను కూడా […]
Category: Movies
కూతురి కోసమేనా ఈ త్యాగం!
అందాల భామ ఐశ్వర్యారాయ్, కుమార్తె ఆరాధ్యకు జన్మనిచ్చాక కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ఈ మధ్యన సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చి, ఒకటి రెండు సినిమాల్లో నటించినా, సినిమాలు వేగంగా చెయ్యలేకపోతోంది ఇదివరకటిలా. ఆమె అందానికి ఫిదా అయ్యే ప్రేక్షకులు ఇప్పటికీ ఒకప్పటిలానే ఉన్నారు. దాంతో, ఆమెకు అవకాశాలైతే బోలెడు ఉన్నాయి. కానీ వాటిని అంగీకరించలేకపోతోంది ఐశ్వర్యారాయ్. ఒకవేళ నటించినా, ఆ సినిమాల ప్రమోషన్కి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతోంది. కారణం ఆమె కుమార్తె ఆరాధ్య అట. తనకు […]
రామ్చరణ్ 100 కోట్లు కొట్టాల్సిందే
రెండో సినిమాతోనే టాలీవుడ్ బాక్సాఫీస్ని తిరగరాసిన ఘనుడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఆయన లెగసీని చాటి చెప్పాడీ యంగ్ చిరుత. ‘చిరుత’, ‘ఆరెంజ్’ మినహా రామ్చరణ్ నటించిన అన్ని సినిమాలూ 40 కోట్ల పైన వసూళ్ళు చేసినవే. హిట్టు, ఫ్లాపు అనే తేడాలేమీ లేవు చరణ్కి. అంతలా తెలుగు సినిమా బాక్సాఫీస్ని రూల్ చేసిన ఘనత చరణ్కే దక్కుతుంది. ఏ సినిమా చేసినా అది 40 కోట్లు దాటాల్సిందే. […]
ఎన్టీఆర్ స్టామినా 300 కోట్లా!
గతేడాది టెంపర్ సినిమా ముందు వరకు కూడా ఎన్టీఆర్ తోటి హీరోలు రూ.40-50 కోట్ల మార్క్ను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటుంటే మనోడు మాత్రం రూ.40 కోట్ల షేర్ మార్క్ను టచ్ చేసేందుకు పడరాని పాట్లు పడేవాడు. యమదొంగ తర్వాత ఎన్టీఆర్కు ఆ స్థాయి హిట్ పడలేదు. మధ్యలో యావరేజ్లు, డిజాస్టర్లే వచ్చాయి. టెంపర్తో ఫస్ట్ టైం రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ఎన్టీఆర్ వెను వెంటనే నాన్నకు ప్రేమతో సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లోకి వచ్చేశాడు. […]
వదిన మరిది ల షాపింగ్ మాల్
నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు. ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో […]
ఎన్టీఆర్ కొత్త సినిమా కి బ్యాంకాక్ కథ
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ హిట్ జోష్లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ చిన్న విరామం తీసుకుంటున్నాడు. గ్యారేజ్ ఇప్పటికే రూ.120 కోట్ల గ్రాస్తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్లగొట్టి ఇంకా దూసుకుపోతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో సహజంగానే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఎన్టీఆర్ తర్వాత సినిమా కోసం నిన్నటి వరకు లింగుస్వామి, త్రివిక్రమ్, పూరి […]
ప్రభాస్ది మరీ ఓవర్ కాన్ఫిడెన్సా..!
టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి ప్రాజెక్టు ప్రభాస్ మైండ్ సెట్నే మార్చేసిందా అన్న టాక్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో స్టార్ట్ అయ్యింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వచ్చే సమ్మర్లో బాహుబలి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాహుబలి-2 సైతం ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ తన సొంత బ్యానర్ లాంటిదైన యూవీ క్రియేషన్స్లో రెండు సినిమాలకు కమిట్ అయినట్టు […]
పవన్ చేతిలో మూడు స్టోరీలు
రాజకీయ బహిరంగ సభలో పవన్కల్యాణ్ తన అభిమానుల్ని ఉద్దేశించి సినిమాల్ని వదిలెయ్యమంటారా? అని అడిగారు. ముక్తకంఠంతో వద్దు వద్దు అంటూ చేతులూపారు అభిమానులు. అంటే పవన్ని తెరపై చూడటం వాళ్లకి ఎంత ఇష్టమో ఆ సన్నివేశమే చెప్పింది. నిజానికి సినిమాల్ని వదిలిపెట్టాలని పవన్కల్యాణ్ ఎప్పుడో అనుకొన్నారు. కానీ అభిమానుల అభిప్రాయానికి విలువనిస్తూ ఒకపక్క రాజకీయంలో కొనసాగుతూనే మరోపక్క సినిమాలూ చేస్తున్నారు. ఇక పవన్ సినీ ప్రయాణం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలు బలంగా రావడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకొన్న […]
డబుల్ ధమాకా ఇవ్వనున్న జగపతిబాబు.
ఫ్యామిలీ హీరోగా హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జగపతిబాబు. ‘లెజెండ్’ సినిమాతో తొలిసారిగా విలన్ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ అయిపోయాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘శ్రీమంతుడు’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి సక్సెస్ఫుల్గా దూసుకెళ్లిపోతున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరో గెటప్ వేయాలనుకుంటున్నాడట. మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి జగపతిబాబు హీరోగా తెలుగులో ఒక సినిమా రూపొందించబోతున్నాడట. ఆ సినిమాకి […]
