కూతురి కోసం కష్టపడుతున్న అర్జున్.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాతో..!

యాక్షన్ కింగ్ అర్జున్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నెగటివ్ రోల్స్ లోను నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోను అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమిళ్ హీరో విశాల్ సరసన హీరోయిన్ గా మదయానై సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత అర్జున్ […]

డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన నిహారిక.. స్లీవ్ లెస్ ఫ్రాక్‌లో మత్తెక్కించే ఫోజులు..!

మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక ఏది చేసినా నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఆమె పేరును వైరల్ చేస్తున్నారు నెట్టిజన్స్. ఇక నిహారిక ఆమెపై వచ్చిన‌ ఎటువంటి నెగటివ్ వార్త‌ల‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. విడాకుల తర్వాత అందాల డోస్ మరింతగా పెంచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ […]

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో…!

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలెనే ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ, కూని చిన్న చైనా ముందు జాగ్రత్తలతో దిన్ని సులువుగానే అరికట్టవచ్చు. అవేంటో పరిశిలిద్దాం ఇప్పుడు. 1.ప్రతి రోజు నాలుకను శుబ్ర పరచండి: ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగు క్లీనర్ తో శుబ్రపరచడం మరిచిపోవద్దు. రోజంత తినేటప్పుడు వివిధ […]

చిరూకి ఫ్యాన్స్ అంటే అంత చిన్న చూపా.. వాళ్ళు ముట్టుకుంటే సబ్బుతో చేతులు కడుక్కుంటాడా..!?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 4 దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ప్రజారాజ్యం పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించి కొంతకాలం రాజకీయాల్లో కొనసాగాడు తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక ఏ రంగంలోనైనా ఓ వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతన్ని అభిమానించే వారితో పాటు హేటెర్స్ కూడా కచ్చితంగా పెరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈయన గురించి కూడా ఎన్నో నెగటివ్ […]

చర్మం పై ముడతలు పోయి.. ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించేందుకు సింపుల్ టిప్స్ ఇవే..!

చర్మంపై ముడతలు సర్వసాధారణg కానీ కొన్ని మార్గాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ముడుతలను తగ్గించే కొన్ని పద్దతులు గురించి తెలుసుకుందాం. 1.పండ్లు & కూరగాయలను ఎక్కువ తినండి : పండ్లు మరియు కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ వలన చర్మానికి కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనపడటంతోపాటు ప్రకాశవంతంగా చేసి వృద్దాప్య మార్పులను కనపడకుండా చేస్తుంది. 2.పొగత్రాగరాదు : పొగతాగటం వలన శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, చర్మంలో ఉండే ‘కొల్లాజేన్’ మరియు […]

ఇంటి చిట్కాల‌తో శ‌రీరంపై న‌లుపు మ‌టుమాయం.. ఇక ర‌మ్మ‌న్నా రాదు…!

సాధారణంగా మనలో చాలామందికి కంటి నలుపు ఉంటుంది. దీనితో నలుగురిలోకి వెళ్లాలంటే అవి కనపడకుండా అనేక క్రీములు రాస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు పాటించిన నల్లటి మచ్చలు పోవు. ఈ సమస్యకు సింపుల్ చిట్కాతో పుల్ స్టాప్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. • టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి‌. ఆరిన తర్వాత కడగాలి. • రోజ్ వాటర్ లో […]

మ‌హేష్‌కు చాలా స్పెష‌ల్‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన సితార‌.. ఎంత స్టైల్‌గానో…!

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు(48) పుట్టినరోజు సందర్భంగా ఆయన గారాల పట్టి సితార ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబుకు స్పెషల్‌గా విషెస్ తెలియజేసింది. ఓ రెస్టారెంట్లో డైనింగ్ టేబుల్ వద్ద సీతారా, మహేష్ బాబు కూర్చుని ఆనందంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న పిక్ షేర్ చేసింది. కారణం తెలీదుకాని మ‌హేష్‌ చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకుని నవ్వుతూ సితారను చూస్తుంటే సితార ఫేస్ కు చెయ్యి అడ్డుపెట్టుకొని క్యూట్ గా నవ్వుకుంటూ ఆ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. […]

కూతురు సుప్రీత‌తో క‌లిసి ప‌బ్‌లో ర‌చ్చ చేస్తోన్న సురేఖ‌వాణి ( వీడియో )

సురేఖ వాణి టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్‌ ఆర్టీస్ట్‌గా పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, అత్త పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సురేఖ వాణి సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కూతురు సుప్రీతతో కలిసి ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తల్లి కూతుళ్లు కలిసి మోడరన్ వేర్‌లో షార్ట్ వీడియోస్ షేర్ చేసి ఎప్పటికప్పుడు ట్రోల్స్‌కి గురవుతూనే ఉంటారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ […]

మ‌హేష్ – న‌మ్ర‌త‌లో ఫ‌స్ట్ ప్ర‌పోజ్ చేసింది ఎవ‌రు… ఈ ప్రేమ‌క‌థ‌లో సూప‌ర్ ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా నటించి నిజజీవితంలో పెళ్లి బంధంతో ఒకటైన జంటలు ఎంతోమంది ఉన్నారు. అలా టాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే గుర్తుకు వచ్చే వారిలో మహేష్ బాబు – నమ్రత జంట ఒకటి. వంశీ సినిమా షూటింగ్లో వీరికి పరిచయం ఏర్పడింది. 2000 లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కానీ వీరిద్దరి ప్రేమ మాత్రం ఆ సినిమా షూటింగ్లోనే చిగురించింది. ఈరోజు మ‌హేష్‌ పుట్టినరోజు […]