బెయిన్ స్ట్రోక్ ఎందుకు వ‌స్తుంది… చికిత్స ఎలా…!

మెదడు కణాలకు కావలసిన ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, రక్తనాళాలు దెబ్బతినడం, రక్తస్రావం జరగడం రక్త సరఫరా ఆగిపోయి దానంతట తిరిగి ప్రారంభమవడం లాంటి సమస్యల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం, ఉబకాయం, ఆందోళన […]

ఆగ‌స్టు టు డిసెంబ‌ర్ పెళ్లి చేసుకుంటారా.. మంచి ముహూర్తాలు ఇవే…!

ఆషాడం, అధిక శ్రావణ మాసంతో రాష్ట్రమంతా రెండు నెలల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కి చెక్ పడ్డది. మళ్లీ శుభ ఘ‌డియ‌లు రావడంతో లగ్గాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 31 వరకు ఏకంగా 53 మంచి ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహుర్తం ఫిక్స్ చేసుకుంగున్నారు. వందలో 99 మంది ఎక్కువగా ముహూర్తాలని నమ్ముతు ఉంటారు. దీంతో ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ఏ శుభకార్యమైన ఇప్పుడే […]

Independence Day spl: మీరు ఆగ‌స్టు నెల‌లో పుట్టారా.. అయితే మీకు ఫోన్ ఫ్రీ…!

ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటూ మొబైల్ రిటైల్ చేయిన్‌ సంస్థ టచ్ మొబైల్ ఫ్రీ ఫోన్ ఆఫర్ అనౌన్స్ చేసింది. 1947 ఆగస్టు నెలలో పుట్టిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్ విజిట్ చేసి తమ ఆధార్ కార్డు లోని పుట్టినరోజును చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చట. ఈ ఆఫర్ ఆగస్ట్ 15 ఒకరోజు మాత్రమే […]

కుటుంబానికి దూరంగా ముంబైలో హీరో సూర్య నివాసం.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య అటు తమిళంలో ఇటు తెలుగులోనూ తనకంటూ ఓ మంచి ఫ్యాన్ వేసిన సంపాదించుకున్నాడు. సూర్య త‌న‌ సినిమాల్లో కేవలం యాక్టర్ గానే కాకుండా నిర్మాత గాను సక్సెస్ సాధించాడు. ఇక‌ సూర్య ప్రతి కదలికపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూఉంటారు. కొన్ని రోజులు నుంచి సూర్య తమిళనాడులోని ఆయన కుటుంబానికి దూరంగా ముంబైలో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రి, తమ్ముడుతో గొడవల వల్లే ఆయన ముంబైలో ఇల్లు తీసుకుని […]

సౌత్ స్టార్ హీరోయిన్‌.. పెళ్లై పిల్ల‌లున్నా డైరెక్ట‌ర్‌తో ప్రేమ‌.. ఆమె చావుకు కార‌ణం ఇదే..!

అల‌నాటి న‌టి శోభ అలియాస్ మహాలక్ష్మి మీనన్.. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 1980 మే 1న మ‌ర‌ణించింది. నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఆమె పట్టుమని 18 ఏళ్లకే తనువు చెలించడం అందరిని కలిచివేసింది‌. హీరోయిన్గా సినిమాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గదిలో శవమై తేలింది. ఇక ఈమె చావుకు గ‌ల కార‌ణం ఎంటో ఓ సారి చూద్దాం. 1962 సెప్టెంబర్ 23న నటి ప్రేమ కడుపున మహాలక్ష్మి పుట్టింది. […]

ఇండియాలోనే టాటా, అంబానీ కంటే రిచ్చెస్ట్ బిజినెస్‌మేన్ ఎవ‌రో తెలుసా..!

పూర్వకాలం నుంచి భారతదేశం వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఇప్ప‌టికి భార‌త్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు పెద్ద కంపెనీలు భారతదేశంతో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి. భారతదేశం సుగంధం ద్రవ్యాలు , పత్తి లాంటి ప‌లు వ్యాపారాలు ప్రపంచానికి పరిచయం చేసింది. భర‌త గ‌డ్డ పై ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు కూడా జన్మించారు. వారిలో ఒకరు స్వాతంత్రామానికే వ్యాపారవేత్త, మ‌రి ఈస్ట్ ఇండియన్ కంపెనీకే అప్పు ఇచ్చాడంటే అత‌డు సామాన్యుడు కాదు. ఆత‌డు […]

అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

తమిళ్ స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చిన మురళి కుమారుడు అధర్వ కూడా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొన‌సాగుతున్నాడు. 2010లో బాణ‌కాతాడి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అధర్వ తర్వాత 2013లో విడుదలైన పరదేశితో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు అధర్వ. 2019లో హరిష్‌శంకర్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దల కొండ గణేష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ […]

ప్రేమికుడి కోసం రు. 2 వేల కోట్ల ఆస్తి వ‌దులుకున్న ప్రియురాలు… వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్‌..!

ఈ జ‌న‌రేష‌న్‌లో చాలా మంది యువ‌కులు ఒకరితో ఒకరు ప్రేమలో పడి మోసపోవడం చూస్తూనే ఉన్నాం. మరొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ గా పాటిస్తున్నారు చాలామంది కుర్రకారు. కానీ ఈ రోజుల్లో కూడా నిజమైన ప్రేమ ఉందని ఓ జంట నిరూపించారు. మనీ కంటే తను ప్రేమించిన వ్యక్తి కావాలంటూ కోట్లాది ఆస్తి కంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండటమే బెటర్ అని నిర్ణయించుకుంది ఓ యువ‌తి. మలేషియాకు చెందిన ప్రముఖ బిజినెస్ […]

ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం.. సుమ‌ పై ఫైర్ అవుతున్న నెటిజన్‌లు..కారణం ఇదే..?

యాంకర్ సుమ బుల్లితెరపై పలుషోలలో యాంకరింగ్ చేస్తూనే స్టార్ హీరోల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో హోస్ట్ గా సందడి చేస్తూ ఉంటుంది. ఈమె పుట్టింది పెరిగింది అంత కేరళ అయినప్పటికీ తెలుగులో పొల్లు పోకుండా టకటక మాట్లాడుతూ చాలా మంది ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటుంది. తెలుగింటి కోడలుగా సాంప్రదాయబద్ధంగా ఉంటూనే యాంకరింగ్ లో తన సత్తా చాటుకుంది. ఈమె ఏ ఇవెంట్‌కైనా ల‌క్ష‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక యాంకర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుమ గురించి ఓ న్యూస్ […]