ద‌రిద్రం రా బాబు… కుక్క‌ల‌తో శృంగా.. రం చేసిన మొగుడు, పెళ్లాం..!

ప్రస్తుత జనరేషన్‌లో కుక్కలని కూడా మనుషులతో సమానంగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఇళ్లలో పెంచుకుంటున్నారు. వాటిని బంధించకుండా స్వతంత్రంగా ఇళ్లలో వదిలేస్తున్నారు. అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు అదే విధంగా అవి కూడా మనుషుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటున్నాయి. ఇక ఎంతో విశ్వాసాన్ని చూపించే ఈ మూగజీవుల పట్ల ఓ జంట ఒక్క నీచమైన చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్‌లో చోటుచేసుకుంది.

క్విన్‌ల్యాండ్ఏరియాకి చెందిన క్రిస్టల్ మే హుర్రే 37 జె వేడ్ విన్స్ ట్రా 28 ఈ ఇద్దరు భార్యాభర్తలు కలిసి తాము పెంచుకునే రెండు కుక్కలపై విచిత్ర చర్యకు పాల్పడ్డారు. ఆ కుక్కలతో శృంగారం చేసుకుంటూ మళ్లీ ఆ దృశ్యాన్ని కెమెరాలో షూట్ చేశారు. వీరు ఇలా పలుసార్లు వాటితో శృంగారం చేసినట్లు తెలుస్తుంది. మొదటిసారిగా 2021 అక్టోబర్ 18 నా ఈ వికృతి చేష్టలు చేసిన జంట.. చివరిగా 2022 అక్టోబర్ 25న ఇలాంటి సంఘటన చేసినట్లు తెలుస్తుంది.

దీంతో వీరిపై ఆరోపణలు వెలువ‌డ్డాయి. వీరు పోలీసులకు చిక్కడంతో ఈ ఏడాది జులైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు బెయిల్ పై బయట ఉన్నారు. ఈ కేసులో సరైన‌ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. ఒకవేళ వీరిద్దరూ అలాంటి విచిత్రమైన సంఘటన చేశారనేది నిజమని ప్రూవ్ అయితే చట్ట ప్రకారం వీళ్ళకి ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్నాయట.