ప్రముఖ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే గతకొద్ది రోజులుగా ఈ మిల్కీ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల కారణంగా వార్తలలో నిలుస్తుంది. తమన్న, ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వస్తున్న వర్తలకు తగ్గట్టుగానే తమన్నా, విజయ్ వర్మ కలిసి ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఇద్దరు కలిసి ముంబై వీధుల్లో […]
Author: Suma
టాలీవుడ్లో సూపర్ స్టార్ కృష్ణ నెలకొల్పిన రికార్డులు ఇవే
తెలుగు చిత్రసీమలో 350కి పైగా సినిమాలలో నటించిన సూపర్స్టార్ కృష్ణ ఎన్నో రికార్డులను నెలకొల్పారు. తనకే సాధ్యమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. ప్రస్తుతం సినిమాలు బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు నుంచి రూ.1000 కోట్లు అంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు రూ.కోటి సాధించిన తొలి చిత్రం కృష్ణదే. ఆయన నటించిన సింహాసనం సినిమా తొలిసారి రూ.కోటి కలెక్షన్లను సాధించింది. దీంతో పాటు ఒకే ఏడాది ఆయన హీరోగా నటించిన 18 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ […]
పూర్తిగా మారిపోయిన సింగర్ సునీత లైఫ్.. కారణం అదేనా
సింగర్ సునీత ఉపద్రష్ట గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె 25 ఏళ్ల విజయవంతమైన కెరీర్లో ఎన్నో మధురమైన పాటల ద్వారా లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. శ్రోతలను కట్టిపడేసే గాత్రంతో పాటు చూపు తిప్పుకోనివ్వని అందం సింగర్ సునీత సొంతం. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటున్న ఆమె జీవితం 2020 లాక్ డౌన్ సమయంలో మరో మలుపు తిరిగింది. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో ఆమె పరిచయం పెళ్లికి దారి తీసింది. తొలుత రామ్ […]
రామబాణం ప్రివ్యూ: గోపీచంద్ సినిమాకు టైటిల్ సూచించింది ఆ హీరోనే
టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్కు ప్రత్యేక స్థానం ఉంది. విలన్గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. వరుస హిట్లతో దూసుకుపోయిన ఆయన కెరీర్ ప్రస్తుతం డౌన్ అవుతోంది. వరుస పరాజయాలు ఆయన చవి చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నటించిన రామబాణం శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్కు రెండు హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని […]
శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్లో ఆమే ప్రస్తుతం నంబర్.1
టాలీవుడ్లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా […]
హీరోయిన్ హనీ రోజ్ ని టార్గెట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరు?
హనీ రోజ్… నిన్న మొన్నటివరకు మన తెలుగువారికి తెలియదు గానీ, ఈ ఏడాది జనవరిలో బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఈమె తెలుగువారికి బాగా పరిచయం అయ్యింది. ఈ మలయాళ బ్యూటీ ఆ సినిమాలో చాలా కీలక పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో అంతకు ముందు రెండు సినిమాలు చేసినా కానీ హనీ రోజ్ కి అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పుకోవాలి. కానీ వీర సింహారెడ్డి సినిమాలో చేసిన పాత్రతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ […]
రానున్న ఈ హారర్ సినిమాలు జనాలను మెప్పిస్తాయా?
ఏ భారతీయ సినిమా పరిశ్రమలో అయినా ఆత్మ – ప్రేతాత్మలతో కూడిన కథలతో ఓ సినిమా తెరకెక్కుతుందంటే ఎంతో బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎత్తుకున్న ఇతివృత్తాంతం అలాంటిది మరి. ఆత్మ – ప్రేతాత్మ బేస్డ్ కధలు మనం మన చిన్ననాటినుండి వింటూ వున్నాం. అందుకే అలాంటి బేస్డ్ కధలు సగటు భారతీయ ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అయితే ఆయా కధలను తెరకెక్కించడం అంత సులువైన పనికాదు. ఓ రకంగా చెప్పాలంటే కత్తిమీద సాములాంటిదే. అయితే కరెక్ట్ గా […]
జూనియర్ ఎన్టీయార్ సినిమాలో సీరియల్ నటి!
మన జూనియర్ తో నటించడానికి హీరోయిన్లే క్యూలు కడతారు. అలాంటిది సీరియల్ హీరోయిన్ల సంగతి వేరే చెప్పాలా? అవకాశం రవాలేగాని ఎగిరి గంతేస్తారు. తాజాగా చూసుకుంటే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లక్లు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీయార్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒక సీరియల్ నటిని తీసుకున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తావన […]
హీరోయిన్ దివి అందాలను చూసే దర్శకుడు ఆఫర్ ఇచ్చాడని గుసగుస!
తెలుగు చిత్ర సీమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మనవారికి ఎప్పుడు పురుగింటి పుల్లకూరే రుచిగా ఉంటుంది కాబట్టి. దానికి చాలా కారణాలు వున్నాయి. వాటిలో ముఖ్యంగా అందరికీ వినబడేది మాత్రం ఒకే ఒక్క కారణం. అది… మన హీరోయిన్లకి అర్ధ నగ్నంగా కనబడడం ఇష్టముండదని. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ, ఇదే కారణం అని చెప్పి తెలుగు హీరోయిన్లని ఎవ్వరూ తీసుకోరు. అందుకే మన దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ నుండి, కేరళ […]









