1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ […]
Author: Suma
కానిస్టేబుల్ ఎగ్జామ్లో బలగం మూవీ గురించి ప్రశ్న.. ఏం అడిగారంటే..!
పెద్ద తారాగణం లేకుండా చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలైన బలగం సినిమా భారీ హిట్ సాధించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. బంధాలు, బంధుత్వాలు, ఆచారాలు అన్నీ కలగలిపిన సినిమాగా బలగం విడుదలై తెలుగు వారి హృదయాలు దోచేసింది. ఈ సినిమాను పల్లెటూర్లలో వందల మంది పోగయ్యి చూశారు. క్లైమాక్స్ లో ఒక పాట విని కంటతడి కూడా పెట్టుకున్నారు. ఈ […]
ఆ స్టార్ క్రికెటర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం, పుష్ప వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో నార్త్ బెల్ట్లో కూడా ఈ తార ఫేమస్ అయ్యింది. అంతేకాదు తన చక్కనైన కళ్ళతో, హాట్ ఫిగర్ తో నేషనల్ క్రష్ గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదు తన ప్రియమైన క్రికెటర్పై కొన్ని […]
ఆర్కే రోజాకి, అల్లరి నరేష్కి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలిస్తే..
సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఆర్కే రోజా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మకు టాలెంట్తో పాటు లక్ ఉండటం వల్ల దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ పట్టేసింది. అలానే ఎప్పుడూ కూడా ఖాళీగా లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఫేవరెట్గా మారింది. తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రామ్లో జడ్జిగా చేరింది. అందులో తన చిరునవ్వులతో అందరి హృదయాలను దోచేసింది. బుల్లితెరపై కొనసాగుతూనే రాజకీయాల్లో యాక్టివ్గా మారి ఆ రంగంలోనూ అంచెలంచెలుగా ఎదిగింది. […]
తలకిందుల భంగిమలో జ్యోతిక అందాల షో.. అమ్మడి ఎద సోయగాలకు ఫ్యాన్స్ ఫిదా!
చంద్రముఖి సినిమాతో జ్యోతిక సూపర్ పాపులర్ అయింది. అదొక్కటే కాకుండా తమిళంలో ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాలలో నటించింది. ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేసి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. రీసెంట్గా, ఆమె తన పిల్లల చదువుతో సహా తన కుటుంబం కోసం ముంబైలో కొత్త ఇంటిని నిర్మించింది. అగ్ర కథానాయకుడు సూర్యని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరు పిల్లలతో హాయిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. […]
రెమ్యునరేషన్ పెంచేసిన యాంకర్ సుమ.. అవసరమా అంటూ నెటిజన్లు ట్రోలింగ్!
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, సెలబ్రిటీ టాక్ షోలో ఇలా ప్రతీ ఒక్క చోట సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది సుమ. సుమ కాకుండా మరెవరైనా హోస్ట్ చేస్తే ఆ షో అనుకునంత రేంజ్కి వెళ్లడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుమ డేట్స్కి తగ్గట్లుగా స్టార్ హీరోలు కూడా […]
సమంత ఇంతమందితో అఫైర్ పెట్టుకుందా.. డైరెక్టర్లతోనూ..!!
‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత బృందావనం, దూకుడు, సన్నాఫ్ సత్యమూర్తి, ఈగ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తరువాత అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుంది. వివాహమైన నాలుగేళ్లకే కొన్ని కారణాల వల్ల విడిపోయింది. అయితే నాగచైతన్యని ప్రేమించడానికి ముందు సమంత వేరే ఎవరితోనో ప్రేమాయణం నడిపించిందట. అతనెవరో ఇప్పుడు […]
మెగా హీరో విషయంలో అతి చేస్తున్న మీడియా.. కొంప ముంచేందుకేనా?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ మెగా హీరో హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిజానికి ప్రమాదం జరిగినప్పుడు అబ్దుల్ పర్హాన్ అనే వ్యక్తి చాలా వేగంగా స్పందించి ఆసుపత్రికి చేర్చే విషయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకు గాను మెగా ఫ్యామిలీ సదరు యువకుడికి భారీ ఎత్తున డబ్బులు అందించిందని వార్తలు వచ్చాయి. దాంతో ఎంత ఇచ్చారనే విషయం తెలుసుకునేందుకు అబ్దుల్కి […]
ట్రెడిషనల్ డ్రెస్లో మెరిసిన శ్రీముఖి.. చూస్తే మీ గుండె జారిపోతుంది!
ఒసేయ్ రాములమ్మ పాటకు వెరైటీగా డ్యాన్స్ చేయడంతో పాటు చాలా చలాకీ తనంతో బుల్లితెరపై పాపులర్ అయింది శ్రీముఖి. అభిమానులు ఈ ముద్దుగుమ్మను బుల్లితెర రాములమ్మగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. తన పెద్ద గొంతుతో పాటు బీభత్సమైన హాట్ షోతో ఈ అందాల తార బుల్లితెరపై మంటలు పుట్టిస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ స్మాల్ స్క్రీన్పై హైయెస్ట్ పెయిడ్ టీవీ ప్రెసెంటర్గా కూడా రాణిస్తోంది. 2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మాస్ట్రో వంటి సినిమాల్లో కనిపించిన శ్రీముఖి […]









