తలకిందుల భంగిమలో జ్యోతిక అందాల షో.. అమ్మడి ఎద సోయగాలకు ఫ్యాన్స్ ఫిదా!

చంద్రముఖి సినిమాతో జ్యోతిక సూపర్ పాపులర్ అయింది. అదొక్కటే కాకుండా తమిళంలో ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాలలో నటించింది. ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేసి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. రీసెంట్‌గా, ఆమె తన పిల్లల చదువుతో సహా తన కుటుంబం కోసం ముంబైలో కొత్త ఇంటిని నిర్మించింది. అగ్ర కథానాయకుడు సూర్యని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరు పిల్లలతో హాయిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా ఈ తార తలకిందులుగా వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. నిజానికి జ్యోతిక వయస్సు 44 సంవత్సరాలు, కానీ ఆమె యంగ్, ఫిట్‌గా కనిపిస్తుంది. పదహారేళ్ల అమ్మాయి వలె ఈ ముద్దుగుమ్మ తన బాడీని మెయింటైన్ చేస్తోంది. అంతేకాదు తన అద్భుతమైన ఫిగర్ కామ ఒంపు సొంపులను చూపిస్తూ ఇప్పటికీ తన అభిమానులకు చెమటలు పట్టిస్తోంది.

ఈ అందాల తార మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ అనే చిత్రంలో నటించింది. అందులో ఆమె గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. దక్షిణ భారతదేశంలో, పెళ్లయిన నటీమణులు తల్లి అయిన తర్వాత తక్కువ గ్లామర్ పాత్రలను పోషిస్తారు. అయితే, బాలీవుడ్‌లో కరీనా కపూర్, శిల్పాశెట్టి, రాణి ముఖర్జీ వంటి సూపర్‌స్టార్లు తల్లులు అయినప్పటికీ తమ నటనలో విజయం సాధించారు. పెళ్లి కాకముందు జ్యోతిక చాలా సినిమాల్లో నటించి అత్యద్భుతమైన నటనను కనబరిచింది. అయితే పెళ్లయ్యాక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి పెట్టింది.

కాగా జ్యోతిక సూర్య కాంబినేషన్‌లో సినిమాలు వస్తే చూసి ఎంజాయ్ చేద్దామని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. గతంలో సూర్య, జ్యోతిక కలిసి చాలా సినిమాల్లో నటించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)

Share post:

Latest