Tag Archives: Suriya

సూర్య నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఇటీవలే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ పెద్ద ఎత్తున ప్రజలు గుర్తిస్తున్నారు. ఒకవైపు విమర్శలు ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా పై విమర్శలు కూడా అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంగం

Read more

లారెన్స్ గొప్ప మ‌న‌సు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌` ఓటీటీలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. సినీ ప్రిములు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. ఇలా అంద‌రూ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాజకన్ను విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. వీరి నిజ జీవితంలో జరిగిన అంశాలనే ద‌ర్శకుడు జ్ఞానవేల్

Read more

`జై భీమ్‌` ట్రైలర్‌.. సూర్య పోరాటం ఫ‌లిస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌`. టీ జే జ్ఞాన్వెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 2న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళ మ‌రియు హిందీ భాష‌ల్లోనే ఒకేసారి విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ జై భీమ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం` అంటూ సూర్య చెప్పే నినాదంతో ప్రారంభ‌మైన

Read more

సూర్య బ‌ర్త్‌డే..అదిరిపోయిన డ‌బుల్ ట్రీట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త‌న 40వ చిత్రాన్ని పాండిరాజ్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అయితే నేడు సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి డ‌బుల్ ట్రీట్స్ వ‌చ్చాయి. మొద‌ట ఫస్ట్ లుక్ వ‌దిలిన చిత్ర యూనిట్‌.. ఆ త‌ర్వాత సెకండ్ లుక్ ను కూడా విడుద‌ల

Read more

అదిరిన `సన్నాఫ్ ఇండియా` టీజ‌ర్..రూటే స‌ప‌రేటు అంటోన్న చిరు!

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను స్టార్ హీరో సూర్య విడుద‌ల చేశారు. మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే స‌ప‌రేటు అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్

Read more

మోహ‌న్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న సూర్య‌!

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య రంగంలోకి దిగుతున్నారు. సన్నాఫ్ ఇండియా

Read more

కత్తి చేతపట్టిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో..!

కోలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ హీరో సూర్య కత్తి చేత పట్టిన పోస్టర్‌ ని తాజాగా విడుదల ‌ చేసింది మూవీ యూనిట్‌. సన్ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ రిలీజ్ అవ్వటంతో సూర్య అభిమానులను ఆనందంలో ఉన్నారు. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. తమిళ్

Read more