ప్రభాస్ కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన అనుష్క..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అతను రాముడి పాత్ర చేస్తున్న ఆదిపురుష్‌ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్టు కే రాజా డీలక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభాస్ నుంచి రెండు, మరో సంవత్సరం ఇంకొక రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగు సినిమాలే కాకుండా ప్రభాస్ ఇంకొక సినిమా […]

తేనెలూరే అందాలన్నీ బయటపెట్టిన శ్రీదేవి కూతురు.. పిక్స్ వైరల్!

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. ధడక్ అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయింది ఈ అమ్మడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ కొన్ని హిందీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్‌తో కలిసి ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. అంతేకాకుండా జాన్వీకి తెలుగులో ఇంకో పెద్ద అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. […]

యాంకర్ విష్ణుప్రియ అలాంటి బతుకు బతికిందా.. తిండి కూడా లేక..!

యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు రకాల షోస్ లో యాంకరింగ్ చేసి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. బుల్లితెరలోనే కాకుండా వెండితెరపై కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. పొట్టి బట్టలు, బికినీలు ధరించి ఫొటోషూట్ చేయించుకుంటుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. అలానే టూర్స్ అని ఫంక్షన్స్ […]

శ్రీలీల జీవితంలో పెద్ద దోషం.. ఇక అమ్మడి కెరీర్ ఫినిష్?

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్రీలీల. తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్న యూత్‌ని మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే ఎక్కువమంది శ్రీలీల పేరు చెబుతారు. ఈ అమ్మడు యంగ్ హీరోలతోనే కాకుండా తండ్రి వయసు ఉన్న హీరోలతో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇటీవల రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. […]

ఆ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన సమంత.. ఇక సీన్ సితారే!

కొంతమంది అభిమానులు తన ఫేవరెట్ హీరో, హీరోయిన్స్‌ని ఎంతగా అభిమానిస్తారంటే వారే తమ ధైవంగా భావిస్తుంటారు. ఫేవరెట్ హీరోయిన్ లేదా హీరోకి చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేరు. వారి బాగోగుల కోసం పూజలు, వ్రతాలు చేయిస్తుంటారు. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకుల విషయంలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఇలా అభిమానులు కొంతమంది వారు అభిమానించే వారికి గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో హీరోయిన్స్ ఖుష్భూ, హన్సికలకు వారి అభిమానులు గుడి […]

క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇలాంటి పిక్స్ నెవెర్ బిఫోర్..

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. విశాల్ నటించిన “యాక్షన్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. కేవలం 2022లోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన ‘అమ్ము’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన […]

తొలిసారిగా కొడుకుని పరిచయం చేసిన స్టార్ కమెడియన్.. ఫ్యాన్స్ ఫిదా..

స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కమెడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ప్రియదర్శితో పాటు రాహుల్ రామకృష్ణ కూడా ఒకడు. వీరు తమ కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. దానివల్ల అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అభిమానుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. […]

అందాలన్నీ బయట పెడుతున్న డింపుల్ హయతి.. అమ్మడి సెక్సీ షోకి ఫిదా!

హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. గద్దలకొండ గణేష్ సినిమాలో ‘జర్రా జర్రా’ అనే పాటతో ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత ఖిలాడీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ లో ఇపుడిప్పుడే వరుస అవకాశాలతో బిజీగా అవుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని […]

హాట్ వీడియో షేర్ చేసిన చరణ్ హీరోయిన్.. ఆ పార్ట్‌పైనే అందరి ఫోకస్..

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ‘చిరుత’. ఈ సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నేహా శర్మ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. పూరి జగనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేహా శర్మ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించింది. ఈ అందాల ముద్దు గుమ్మ […]