అందాలన్నీ బయట పెడుతున్న డింపుల్ హయతి.. అమ్మడి సెక్సీ షోకి ఫిదా!

హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. గద్దలకొండ గణేష్ సినిమాలో ‘జర్రా జర్రా’ అనే పాటతో ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత ఖిలాడీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ లో ఇపుడిప్పుడే వరుస అవకాశాలతో బిజీగా అవుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అల్లరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో అందరి చూపు ఆమె వైపుకి తిప్పుకుంటుంది.

బ్లాక్ స్లీవ్లెస్ డ్రెస్ లో హయతి అందం మరింతగా పెరిగిపోయింది. ట్రెడిషనల్ లుక్ లో ఈ డింపుల్ పాప అందాలు చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకుంటున్నారు. అందమైన కళ్ళతో అందరికి మాతేకిస్తుంది. ప్రస్తుతం డింపుల్ హయతి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే హయాతి తమిళ తండ్రి, తెలుగు మాట్లాడే తల్లికి జన్మించింది. విజయవాడలో పుట్టిన ఈ క్యూట్ బ్యూటీ హైదరాబాద్‌లో పెరిగింది. హయతి 19 ఏళ్ల వయస్సులో తెలుగు చిత్రం గల్ఫ్ (2017)తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. తరువాత, మల్టీ లింగ్వాల్ మూవీ దేవి 2 (2019)లో నటించే ముందు తెలుగు చిత్రం యురేకాలో నటించింది.

ఇప్పుడు గోపీచంద్ సరసన రామ బాణం అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌లో నటిస్తోంది. ఈ సినిమా మరో పది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో హయతి హిట్ కొడుతుందో లేదో చూడాలి.