యాంకర్ విష్ణుప్రియ అలాంటి బతుకు బతికిందా.. తిండి కూడా లేక..!

యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు రకాల షోస్ లో యాంకరింగ్ చేసి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. బుల్లితెరలోనే కాకుండా వెండితెరపై కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. పొట్టి బట్టలు, బికినీలు ధరించి ఫొటోషూట్ చేయించుకుంటుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది.

అలానే టూర్స్ అని ఫంక్షన్స్ అని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఇలాంటి హ్యాపీ లైఫ్ వెనుక కన్నీళ్ల కథలు ఉన్నాయని విష్ణు ప్రియా చెప్తుంది. ఒకప్పుడు విష్ణు ప్రియకు తిండికి కూడా గతిలేని స్థితి వచ్చిందట. అయితే బుల్లితెరలోని పోవే పోరా ప్రోగ్రామ్ ఆమెకి ఒక మంచి బ్రేక్ ఇచ్చిందట. ఆమె దీనస్థితిలో ఉన్నపుడు పోవే పోరా, నంబర్ వన్ యారి ప్రోగ్రామ్స్ ఆఫర్స్ వచ్చాయట. ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందట. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని కడుపునిండా తింటున్నానని విష్ణుప్రియ చెప్తుంది.

విష్ణు ప్రియ ఇండస్ట్రీలోకి రాకముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోస్ చేసేది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పోవే పోరా షో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఆమె ట్వంటి ఫస్ట్ సెంచరీ లవ్, చెక్ మెట్ లాంటి చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. గత ఏడాది వాంటెడ్ పండుగాడు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ బుల్లితెరపై కనపడటం లేదు. ఇటీవలే ఆమె తల్లి కూడా మరణించింది. ఆడపాదడపా మ్యూజిక్ వీడియోస్ మాత్రం చేస్తోంది.